బ్రహ్మోత్సవం మొదటి వారం కలక్షన్స్

  • May 27, 2016 / 12:48 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమా గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ఏ విషయంలోనూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఆగడు, నేనొక్కడినే చిత్రాల జాబీతాలో చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మోత్సవం వన్ వీక్ కలక్షన్స్ రూ. 35 కోట్లకు చేరుకుంది.

నైజాం – రూ : 8.35 కోట్లు
సీడెడ్ – రూ : 2.80 కోట్లు
వైజాక్ – రూ : 2.15 కోట్లు
ఈస్ట్ గోదావరి – రూ : 2.40 కోట్లు
వెస్ట్ గోదావరి – రూ : 2.48 కోట్లు
కృష్ణ – రూ : 1.66 కోట్లు
గుంటూర్ – రూ : 2.74 కోట్లు
నెల్లూర్ – రూ : 0.90 కోట్లు
తెలుగు రాష్ట్రంలో మొత్తం – రూ : 23.48 కోట్లు

కర్ణాటక – రూ : 4.50 కోట్లు
ఓవర్సీస్ – రూ : 5.40 కోట్లు
మిగిలిన దేశాల్లో – రూ : 1.35 కోట్లు
ప్రపంచం మొత్తం – రూ : 34.73 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus