యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నప్పటికీ.. ‘బృందావనం’ చిత్రానికి ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. దానికి ప్రధాన కారణం.. అప్పటి వరకూ మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన ఎన్టీఆర్ ను ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యేలా చేసింది ‘బృందావనం’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. 2010 అక్టోబర్ 14న ఈ చిత్రం విడుదలయ్యింది. నేటితో ఈ చిత్రం విడుదలయ్యి 12 ఏళ్ళు పూర్తికావస్తోంది.
మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 8.30 cr |
సీడెడ్ | 6.54 cr |
ఉత్తరాంధ్ర | 2.95 cr |
ఈస్ట్ | 1.60 cr |
వెస్ట్ | 1.56 cr |
గుంటూరు | 2.73 cr |
కృష్ణా | 1.83 cr |
నెల్లూరు | 1.30 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 26.81 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.42 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 30.23 cr |
‘బృందావనం’ చిత్రానికి రూ.24.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.30.23 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లకు రూ.5.53 కోట్ల వరకు లాభాలు దక్కాయన్న మాట.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు