Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Bro 2: త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తోంది ఆ సినిమాకు సీక్వెలా? ఇప్పుడు అవసరమా?

Bro 2: త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తోంది ఆ సినిమాకు సీక్వెలా? ఇప్పుడు అవసరమా?

  • November 7, 2025 / 01:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bro 2: త్రివిక్రమ్‌ సెట్‌ చేస్తోంది ఆ సినిమాకు సీక్వెలా? ఇప్పుడు అవసరమా?

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా షూటింగ్‌ పనులు అయిపోయాయి.. పోస్ట్‌ప్రొడక్షన్‌ని ఫుల్‌ స్వింగ్‌లో చేసి ఓ లెవల్‌లోకి వచ్చాక రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేస్తారు అని సమాచారం. ఈ విషయంలో క్లారిటీ వచ్చేయడంతో నెక్స్ట్‌ఏంటి అనే ప్రశ్న వినిపిస్తూనే ఉంది. పవన్‌ కల్యాణ్‌ అయితే కండిషన్స్‌తో సినిమా షూటింగ్‌లకు ఓకే చెప్పారు. ఈ క్రమంలో ఆయన మిత్రుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ మరోసారి రంగంలోకి దిగారు. ఇక్కడి వరకు పాత వార్తే. అయితే ఇప్పుడు ఆయన ఎంటర్‌ అయింది ఓ సీక్వెల్‌ కోసమని తెలుస్తోంది.

Bro 2

గతంలో ఇలానే తివిక్రమ్‌ ముందుకొచ్చి ఓ సినిమాను ఓకే చేశారు మీకు గుర్తుండే ఉంటుంది. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమాను పక్కన పెట్టి మరీ అప్పుడు పవన్‌ ఆ సినిమా చేశారు. యస్‌.. మీకు గుర్తొచ్చిందే.. ‘బ్రో’. ఆ సినిమా అప్పుడు సరైన ఫలితం అయితే ఇవ్వలేదు. చాలా తక్కువ కాల్‌షీట్స్‌తో పవన్‌తో ఆ సినిమా చేశారు ప్రముఖ దర్శకుడు సముద్రఖని. ఇప్పుడు ఆయన ఆ సినిమాకు రెండో పార్టు కోసం కథ సిద్ధం చేశారట. దానికి రచనా సహకారంలో త్రివిక్రమ్‌ అందిస్తారని టాక్‌ వచ్చింది.

bro 2 movie in discussion

సముద్రఖని ఇటీవల ఓ సినిమా ప్రచారంలో పాల్గొనగా.. అక్కడ ‘బ్రో’ సినిమా సీక్వెల్‌ ప్రస్తావన వచ్చింది. ‘బ్రో’ సినిమా కంటిన్యుయేషన్ ఎప్పుడు ఉంటుందని అడగ్గా.. స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, పవన్‌ నుండి అంగీకారం వస్తే మొదలుపెట్టడమే అని చెప్పారు. అంటే త్రివిక్రమ్‌ ఇన్నాళ్లుగా ప్రయత్నం చేస్తోంది ‘బ్రో’ సినిమా సీక్వెల్‌ కోసమే అనే విషయం అర్థమైంది. అయితే ఆ సినిమాకు సరైన ఫలితం రాలేదు. బాగుంది అనే టాక్‌ వచ్చినా రీమేక్‌ అనే మార్క్‌ వేసి సినిమా హైప్‌ జనాల్లోకి వెళ్లకుండా ఆగిపోయింది.

bro 2 movie in discussion

మరిప్పుడు సముద్రఖని స్ట్రెయిట్‌ కథతో ఈ సీక్వెల్‌ తీయబోతున్నారు. ఇప్పుడు ఎలాంటి కథతో వస్తారు, ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. అదేంటి ‘అన్నీ అనుకున్నట్లుగా జరిగి.. సినిమా మొదలైతే’ అనే మాట వాడాలి కదా అనుకుంటున్నారా? త్రివిక్రమ్‌ ప్లానింగ్ చేశాక ఆ సినిమా స్టార్ట్‌ కాకుండా ఉంటుందా చెప్పండి.

మైఖేల్‌ జాక్సన్‌ బయోపిక్‌ రెడీ.. రిలీజ్‌ ఎప్పుడంటే? తెలుగులో వస్తుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bro 2
  • #pawan kalyan
  • #Sai Dharam Tej
  • #Samudrakhani
  • #trivikram

Also Read

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

related news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

39 mins ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

2 hours ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

6 hours ago

latest news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

32 mins ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

2 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

3 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

1 day ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version