సౌత్ సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపేసిన బ్రదర్స్ వీళ్ళే…!

మన టాలీవుడ్లో బ్రదర్స్ అనగానే… ఎక్కువగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లే గుర్తుకొస్తుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.వాళ్ళ హవా ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. అయితే వీళ్ళతో పాటు చాలా మంది అన్నాదమ్ములు సినిమా ఇండస్ట్రీలో రాణించారు… రాణిస్తున్నారు కూడా..! అలా అని అందరూ హీరోలుగానే చెయ్యడం లేదు. ఒకరు హీరోగా రాణిస్తుంటే మరొకరు నిర్మాతగా కొనసాగుతున్నారు.ఇంతకీ సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న అన్నాదమ్ములు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు :

చిరు, పవన్ లు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు.

2)నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ :

బాలకృష్ణ స్టార్ హీరోగా రాణించారు. హరికృష్ణ కూడా హీరోగా పలు చిత్రాల్లో నటించారు.

3)వెంకటేష్ , సురేష్ బాబు :

వెంకటేష్ సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగాడు, సురేష్ బాబు స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు.

4)సూర్య, కార్తీ :

తమిళ్ తో పాటు తెలుగులో కూడా వీరిద్దరూ క్రేజ్ ఉన్న హీరోలే.!

5)రమేష్ బాబు, మహేష్ బాబు :

మన మహేష్ స్టార్ హీరో.. ఆయన అన్నయ్య రమేష్ బాబు హీరోగా పలు సినిమాల్లో నటించాడు తరువాత నిర్మాతగా కూడా పలు సినిమాలు రూపొందించాడు.

6)కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ :

ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగాడు, కళ్యాణ్ రామ్ మంచి టేస్ట్ ఉన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు.

7)సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ :

సాయి తేజ్ ఆల్రెడీ మంచి హీరో అనిపించుకున్నాడు, ‘ఉప్పెన’ తో వైష్ణవ్ హీరోగా పరిచయమవుతున్నాడు.

8)విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ :

విజయ్ హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ తో హీరోగా పరిచయమయ్యాడు.

9) రాంచరణ్, వరుణ్ తేజ్ :

చరణ్ ఆల్రెడీ పెద్ద స్టార్ అయ్యాడు, ఇక వరుణ్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ హిట్లు అందుకుంటున్నాడు.

10)ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ :

ఆర్యన్ రాజేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు, ఇక అల్లరి నరేష్ సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగాడు.

11)అలీ, ఖయ్యుం :

ఇద్దరూ కమెడియన్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

12) బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ :

శ్రీనివాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు, గణేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు.

13) నాగ చైతన్య, అఖిల్ :

ఇద్దరూ సూపర్ క్రేజ్ ఉన్న హీరోలే..!

14)అల్లు అర్జున్, అల్లు శిరీష్ :

అన్నయ్య పెద్ద స్టార్, తమ్ముడు కూడా హీరోగానే కొనసాగుతున్నాడు.

15)పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంద్రజిత్ సుకుమారన్

16)సెల్వరాఘవన్, ధనుష్

17)వెంకట్ ప్రభు, ప్రేమ్ జీ అమరన్

18)చిరంజీవి సర్జా, ధ్రువ సర్జా

19)మంచు విష్ణు, మంచు మనోజ్

20)మోహన్ రాజా, జయం రవి

21)రానా దగ్గుబాటి, అభిరామ్ దగ్గుబాటి

22)శివ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్

23)సాయి కుమార్, రవి శంకర్

24)రవితేజ, భరత్, రఘు

25)చారు హాసన్, కమల్ హాసన్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus