“బ్రూనా అబ్ధుల్లా” అనగానే వెంటనే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు కానీ.. “డేవిడ్ బిల్లా” సినిమాలో అజిత్ సరసన నటించిన అమ్మాయి అనగానే ఆల్మోస్ట్ అందరికీ రెడ్ కలర్ బికినీలో నడుచుకుంటూ వస్తున్న బ్రూనా ఫేస్ కళ్ల ముందు మెదులుతుంటుంది. బాలీవుడ్ లో ఒన్నాఫ్ ది హాటెస్ట్ హీరోయిన్ గా పేర్కొనే ఈ అమ్మడికి ఈమధ్యకాలంలో అవకాశాలు సన్నగిల్లాయి. దాంతో హాట్ ఫోటోషూట్స్ చేయించుకోవడం మొదలెట్టింది బ్రూనా అబ్ధుల్లా.
ఆల్రెడీ సినిమాల్లోనే టూ పీస్ బికినీల్లో తన 90% అందాలను బహిర్గతపరిచిన బ్రూనాకు కొత్తగా ఏం చూపించాలో అర్ధం కాకపోవడంతో.. ఏకంగా టాప్ లెస్ ఫోజులతో ఒక ఫోటోషూట్ బయటకి వదిలింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ ఫోటోషూట్ ఆన్ లైన్ లో వైరల్ అయ్యి.. యువత హృదయాలను వేడెక్కిస్తోంది. మరి ఈ హాట్ ఫోటోస్ చూసి ఏ దర్శకుడైనా అమ్మడికి ఆఫర్లు ఇస్తాడేమో చూడాలి.