Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

  • February 27, 2026 / 01:01 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

ఒకప్పుడు అల్లు అరవింద్‌ బ్యానర్‌లో సినిమాల నిర్మాణ బాధ్యతలు చూస్తూ వచ్చారు యువ నిర్మాత బన్ని వాస్‌. కొన్ని చిన్న ప్రాజెక్ట్‌లను అల్లు అరవింద్‌ వద్దకు బన్ని వాస్‌ తీసుకొచ్చేవారని వినికిడి. జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌ మీద రూపొందిన సినిమాల్లో కొన్ని అలాంటివే. అయితే ఆయన అనుకున్న ప్రాజెక్టులను వెళ్లడానికి అల్లు అరవింద్‌ ఓకే చెప్పలేదో, లేక బయటకు వచ్చి చేద్దాం అనుకున్నారో ఏమో.. బన్ని వాస్‌ ఆ బ్యానర్‌ నుండి తాత్కాలికంగా బయటకు వచ్చేశారు.

Bunny Vas

ఇదంతా జరుగుతున్న సమయంలో ఓసారి అల్లు అరవింద్‌ సినిమా నిర్మాణం స్టైల్‌ గురించి ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌ ఓ కామెంట్ చేశారు. ఆ కామెంట్స్‌ వల్ల తర్వాత గీతా ఆర్ట్స్‌లో చాలా చర్చ జరిగిందని సమాచారం. ఈ విషయాన్ని బన్ని వాస్‌ కూడా చూఛాయగా ఒప్పేసుకున్నారు. ఆ రోజు బండ్ల గణేశ్‌ అన్న మాటను, అల్లు అరవింద్‌ చేస్తున్నారు అని చెప్పిన పనిని ఇప్పుడు బన్ని వాస్‌ ఘనంగా చేస్తున్నారు అనిపిస్తోంది. దానికి కారణం ఆయన నిర్మాతగా వస్తున్న సినిమాలే.

bunnyvas line up with new movie3

‘లిటిల్ హార్ట్స్’ నుండి ఇప్పుడు ‘సంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని’ సినిమా వరకు బన్ని వాసు, వంశీ నందిపాటి కలసి నిర్మిస్తున్నవే. ఇక్కడ నిర్మిస్తున్నవి అనలేం కానీ.. ఇతరులు నిర్మిస్తున్న వాటిని చివారఖరులో వచ్చి నిర్మాతగా మారి రిలీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ‘లిటిల్‌ హార్ట్స్‌’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు ‘సంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని’ సినిమాకు రిలీజ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇతర నిర్మాణ సంస్థలు మంచి క్వాలిటీతో సినిమాలు తీస్తున్నారని, వాళ్లు ఎంతో కష్టపడి తీసిన సినిమాలను తాను చివర్లో టేకప్ చేసి రిలీజ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నానని బన్నీ వాసు అన్నారు. ఇంచుమించుగా ఇదే మాటను కొన్ని రోజుల క్రితం అల్లు అరవింద్‌ను ఉద్దేశించి బండ్ల గణేశ్‌ అన్నారు. అంటే అప్పుడు ఆయన.. ఇప్పుడు బన్ని వాస్‌ అదే పని చేస్తున్నారనేగా?

 ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Bunny Vas

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

23 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

23 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

37 mins ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

20 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version