Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » పేటా’ నిర్మాతల పై ఫైరయిన.. అల్లు కాంపౌండ్…!

పేటా’ నిర్మాతల పై ఫైరయిన.. అల్లు కాంపౌండ్…!

  • January 7, 2019 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పేటా’ నిర్మాతల పై ఫైరయిన.. అల్లు కాంపౌండ్…!

తాజాగా జరిగిన రజినీకాంత్ ‘పేటా’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర నిర్మాతలు ప్రసన్న, అశోక్ వల్లభనేనిలు టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్ర నిర్మాతల పై వివాదాస్పద కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. ‘గీతా అర్స్’ అధినేత అల్లు అరవింద్, ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ అధినేత దిల్ రాజు చిన్న సినిమాలని బ్రతకనివ్వట్లేదని.. అలాగే వారు పుడుతూనే థియేటర్లతో పుట్టారా… ? వీళ్ళు కుక్కలంటూ వివాదాలకు తెరలేపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పై ‘జి.ఏ 2 పిక్చర్స్ ‘ అధినేత… నిర్మాత బన్నీ వాస్ తీవ్రంగా స్పందించారు.

బన్నీ వాస్ సోషల్ మీడియా వేదికగా చేసుకుని ‘పేటా’ నిర్మాతలకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ”ప్రసన్న గారు,తమరు తెలిసీ తెలియని మిడి మిడి జ్ణానంతో మాటలు జారుతున్నారు. మేము సహనం కోల్పొయే పరిస్థితి కి తీసుకొస్తున్నారు. తిట్టాలి అనుకుంటే మేము సంస్కారం అనే హద్దుని దాటడం మాత్రమే మిగిలింది” అంటూ తన పేస్ బుక్ పేజీలో ఓ పోస్ట్ పెట్టాడు. జనవరి 9 న ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’, జనవరి 11 న ‘వినయ విధేయ రామా’, జనవరి 12 న ‘ఎఫ్2’ వంటి చిత్రలోతోనే దాదాపు 80 శాతం థియేటర్లు ఫిల్ అయిపోతాయి. అలాంటి సమయంలో ఒక డబ్బింగ్ సినిమాకి అన్ని థియేటర్లు ఎలా ఇస్తారు… అదే తమిళంలో మన తెలుగు చిత్రాలు ఇదే పరిస్థితిలో ఉంటే వారు కనీసం పట్టించుకొరు.. అంటూ కొందరు సోషల్ మీడియాలో అల్లు అరవింద్, దిల్ రాజు లకు మద్దతు పలుకుతున్నారు. మరి ఈ వివాదం ఇంకా ఎంత వరకూ దారి తీస్తుందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind Producer
  • #Bunny Vasu
  • #Dil Raju
  • #Director Ashok Vallabhaneni
  • #Petta Movie

Also Read

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

related news

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

Yellamma: 9 ఏళ్ళ క్రితమే మాటిచ్చాడు..’ఎల్లమ్మ’ తో నిలబెట్టుకున్నాడు

trending news

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

19 mins ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

3 hours ago
Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

4 hours ago
Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

4 hours ago

latest news

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

2 hours ago
Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

3 hours ago
Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

6 hours ago
Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version