Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movies » NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

  • May 20, 2026 / 06:30 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

ఈరోజు మన ‘మ్యాన్ ఆఫ్ ది మాసెస్’ ఎన్టీఆర్(NTR) పుట్టినరోజు. దీంతో సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మొత్తం ఎన్టీఆర్ పేరుతో మార్మోగిపోతున్నాయి.ఎన్టీఆర్ క్రేజ్, స్టార్‌డమ్‌ను మాటల్లో వర్ణించడం కష్టం.

NTR

ఆయనకున్న ప్రేక్షకాదరణకు ఈ సందడే నిదర్శనం.సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజు అంటే ఇలాంటి సందడి, సినిమా అప్‌డేట్ల హడావుడి కామనే. కానీ, ఎన్టీఆర్ విషయంలో ఓ ప్రత్యేకత ఉంది.

vijay - ntr

ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు సినిమా ముచ్చట్లతో పాటు మరో ఆసక్తికర అంశం కూడా గట్టిగా చర్చల్లోకి వస్తుంటుంది… అదే ఎన్టీఆర్ ‘పొలిటికల్ ఎంట్రీ’ అంశం. తన తాతగారు, దివంగత నందమూరి తారకరామారావు మాదిరిగానే ఈ తరం ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వచ్చి సరికొత్త ఒరవడికి నాంది పలుకుతాడని చాలామంది గట్టిగా నమ్ముతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ అవసరం ఎంతో ఉంది అనేది కొందరి అభిప్రాయం.

కాని ఎన్టీఆర్‌కు మాత్రం ప్రస్తుతానికి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. అయితే, ఇటీవల తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ సొంత పార్టీ(TVK) పెట్టి.. సంచలన విజయాన్ని నమోదు చేసి సీఎం పీఠాన్ని దక్కించుకున్నాడు. సరిగ్గా ఇదే సీన్ భవిష్యత్తులో ఎన్టీఆర్ విషయంలోనూ రిపీట్ అవుతుందని, ఆయన సీఎం అవ్వడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.కానీ ఇది నిజంగా సాధ్యమేనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న!

ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు వేరు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేరు. తమిళనాడులో విజయ్ అంతటి విజయం సాధించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ జనాలు రాజకీయ నాయకుల కంటే సినిమాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్లను ఎక్కువగా నమ్ముతారు. విజయ్ అక్కడ నెం.1 హీరో కావడం, పైగా అక్కడి ప్రధాన పార్టీలపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండటం అతనికి కలిసొచ్చింది. సీఎం కుర్చీ దక్కింది. కానీ తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేరు.

ఇక్కడి ప్రజలు సినిమాలను, రాజకీయాలను వేర్వేరుగా చూస్తారు. కాబట్టి సినిమాల్లో క్రేజ్ ఉన్నంత మాత్రాన రాజకీయాల్లో నెగ్గుకు రావడం అంత సులువు కాదు. ఇంకో విషయం ఏంటంటే.. జూనియర్ ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబాల నుంచి ఆశించిన స్థాయిలో రాజకీయ మద్దతు లేదనేది ఓపెన్ సీక్రెట్.మరోవైపు ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ పొజిషన్లో నిలదొక్కుకున్నాడు.

వీటన్నిటినీ దాటుకుని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం, విజయ్ రేంజ్‌లో సంచలనాలు సృష్టించి సీఎం కావడం అనేది ప్రస్తుతానికైతే అంత తేలికైన విషయం కాదు అనే చెప్పాలి.

బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #TDP
  • #Telugu Desam Party
  • #tvk
  • #Vijay

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

6 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

8 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

13 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

13 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

14 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

4 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

4 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

5 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

6 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version