Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘ఉప్పెన’ ఆ రేర్ ఫీట్ ను కూడా సాధిస్తుందా..!

‘ఉప్పెన’ ఆ రేర్ ఫీట్ ను కూడా సాధిస్తుందా..!

  • February 15, 2021 / 05:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఉప్పెన’ ఆ రేర్ ఫీట్ ను కూడా సాధిస్తుందా..!

ఫిబ్రవరి 12న విడుదలైన ‘ఉప్పెన’ చిత్రం 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.28కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. డెబ్యూ హీరోల్లో అత్యథిక కలెక్షన్లను రాబట్టిన హీరోగా ఇప్పటి వరకూ చరణ్ ఉండగా.. ‘ఉప్పెన’ తో దాన్ని బ్రేక్ చేసి తన పేరు రాసుకున్నాడు వైష్ణవ్ తేజ్. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. వీళ్ళిద్దరూ మొదటి నుండీ సినిమా పై అంచనాలు పెరగడంలో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి.

‘నీ కన్ను నీలి సముద్రం’ అనే పాటతో దేవి, అలాగే తన లుక్స్ మరియు ట్రైలర్ లో క్యూట్ ఎక్స్ప్రెషన్లతో కృతి.. సినిమా పై అంచనాలు భారీగా పెంచేశారనే చెప్పాలి. అంతేకాకుండా థియేటర్లలో 100శాతం ఆకుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కూడా ఈ భారీ ఓపెనింగ్స్ కు కారణమయ్యిందనే చెప్పాలి..! ఇదిలా ఉండగా.. వీకెండ్ మొత్తం ఈ చిత్రం బాగానే క్యాష్ చేసుకుంది.. అయితే సోమవారం నుండీ ఎలాంటి కలెక్షన్లు నమోదవుతాయి అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

అందులోనూ ఈ సినిమా పై కొంత మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది.అయినప్పటికీ ఫిబ్రవరి వంటి డ్రై సీజన్లో భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. కానీ ఇప్పటి వరకూ ఫిబ్రవరి నెలలో అత్యథిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా ప్రభాస్ ‘మిర్చి’ ఉంది. ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.48కోట్ల పైనే షేర్ ను వసూల్ చేసింది. అది కూడా టికెట్ ధర రూ.55(సింగిల్ స్క్రీన్ లలో) ఉన్న రోజుల్లో..! మరి ఆ చిత్రం కలెక్షన్లను ‘ఉప్పెన’ అధిగమించి సరికొత్త రికార్డు సృష్టిస్తుందా.. అనేది చూడాలి..!

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #devi sri prasad
  • #Kirti Shetty
  • #Konidela Naga Babu
  • #Mythri Movie Makers

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

17 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

17 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

18 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

7 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

8 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

9 hours ago
Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version