Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

  • March 6, 2026 / 08:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

సముద్రఖని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.తమిళంలో టాప్ డైరెక్టర్ గా సత్తా చాటిన ఇతను తర్వాత నటుడిగా కూడా మారి.. ఇప్పుడు స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నాడు.

Carmeni Selvam

తమిళంలోనే కాకుండా తెలుగు సినిమాలతో కూడా బిజీగా గడుపుతున్నాడు. ఇక సముద్రఖని ప్రధాన పాత్రలో ‘కార్మేని సెల్వం’(Carmeni Selvam) అనే చిత్రం రూపొందింది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాసా చిత్రంగా రూపొందింది ‘కార్మేని సెల్వం’.

car men selvam

‘పాత్‌వే ప్రొడక్షన్స్’ సంస్థపై అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ ద్విభాషా చిత్రంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ వంటి వారు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది ‘కార్మేని సెల్వం’.పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనుంది. దేశవ్యాప్తంగా తమ సంస్థ విస్తరణలో భాగంగా నిరంతర కృషి చేస్తుంది పీవీఆర్ సంస్థ.‘కార్మేని సెల్వం’ చిత్రాన్ని వారు ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఆసక్తి రేపిన ఈ సినిమా టీజర్‌ త్వరలోనే రిలీజ్ కానుంది.

ఒక కార్ డ్రైవర్ సెల్వం జీవితం నేపథ్యంలో సాగే థ్రిల్లర్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఎమోషన్స్ కి కూడా పెద్ద పీట వేశారని తెలుస్తోంది. హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు మేకర్స్.

ఇక రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్లో భాగంగా దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ .. ” ‘కార్మేని సెల్వం’ ఒక సాధారణ మనిషి కథ. దీనిని తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ మా చిత్రానికి థియేట్రికల్ పార్ట్‌నర్‌గా ఉండటం వల్ల ఈ కథ మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకులకు చేరువవుతుందని భావిస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చారు.

వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #carmeni selvam
  • #Gautham Menon
  • #Kollywood
  • #samudhra khani
  • #samudhrakhani

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

12 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

12 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

13 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

13 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

14 hours ago

latest news

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

10 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

11 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

14 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version