Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » బన్నీతో వరుసగా నాలుగోసారి!

బన్నీతో వరుసగా నాలుగోసారి!

  • August 11, 2016 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీతో వరుసగా నాలుగోసారి!

ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన నటి కేథరిన్ తెరెసా. ఆ సినిమా తరువాత అమ్మడుకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అడపాదడపా అవకాశాలు వచ్చినా..అవి కాస్త ఫ్లాప్స్ గానే మిగిలాయి. దీంతో చెన్నై చెక్కేసిన ఈ భామను బన్నీ పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నాడు. ‘రుద్రమదేవి’,’సరైనోడు’ చిత్రాల్లో బన్నీ సరసన నటించిన ఈ భామ మరోసారి ఈ మెగాహీరో సరసన నటించనుందని టాక్.

అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డేను అనుకున్నారు. అమ్మడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపలేదు. తరువాత శృతిహాసన్ అనుకున్నారు. కానీ శృతి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. దీంతో కేథరిన్ అయితే పెర్ఫెక్ట్ అని భావించిన చిత్ర బృందం ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Catherine Tresa

Also Read

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

related news

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

trending news

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

4 hours ago
Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

8 hours ago
HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

8 hours ago
OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

11 hours ago
Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

Naga Vamsi: నాగవంశీ చేతుల్లో ‘మిస్టర్ బచ్చన్’ హీరో, హీరోయిన్స్ భవిష్యత్తు..!

11 hours ago

latest news

Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన  ‘ది రాజాసాబ్’ టీం..!

3 hours ago
Saiyaara: చిన్న ప్రేమకథా సినిమా.. పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్

Balakrishna: ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. బాలయ్య కామెంట్స్ వైరల్

Balakrishna: ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. బాలయ్య కామెంట్స్ వైరల్

4 hours ago
Pelli Choopulu Collections: 9 ఏళ్ళ ‘పెళ్ళి చూపులు’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Dulquer Salmaan: దుల్కర్ జాగ్రత్త పడకపోతే ప్రమాదం..!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version