Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Vishal: విశాల్‌ ‘సెన్సార్‌ అవినీతి’ ఆరోపణలు… రంగంలోకి సీబీఐ

Vishal: విశాల్‌ ‘సెన్సార్‌ అవినీతి’ ఆరోపణలు… రంగంలోకి సీబీఐ

  • October 6, 2023 / 10:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishal: విశాల్‌ ‘సెన్సార్‌ అవినీతి’ ఆరోపణలు… రంగంలోకి సీబీఐ

సెన్సార్‌ బోర్డు మీద, సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇష్యూ చేసే విధానం మీద ప్రముఖ కథానాయకుడు విశాల్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తున్న విషయమూ విదితమే. ఈ క్రమంలో ఈ కేసు భారీ మలుపు తిరిగింది. ఆరోపణల నిగ్గు తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. విశాల్‌ ఆరోపణలపై సీబీఐ తన విచారణను మొదలుపెట్టింది. ఈ మేరకు ముగ్గురు వ్యక్తులు, సెన్సార్‌ బోర్డుకు చెందిన ఓ అధికారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

తాజాగా నిందితుల ఇళ్లలో సోదాలు మొదలు పెట్టినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. దీంతో విశాల్‌ ఆరోపణలు సెన్సార్‌ బోర్డు, సెన్సార్‌ విధానం విషయంలో పెద్ద ఎత్తున మార్పులకు కారణమవుతున్నాయి అంటున్నారు. అయితే సీబీఐ ప్రాథమిక విచారణలో విశాల్‌ను లంచం అడిగింది సెన్సార్‌ బోర్డు సభ్యులు కాదని, ఆ పని చేసిన పెట్టడానికి ఓ థర్డ్‌ పార్టీ వ్యక్తి అడదిగారని తేలినట్లు ప్రాథమిక సమాచారం. ఈ క్రమంలో మెర్లిన్‌ మేనకా, జీజా రాందాస్‌, రాజన్‌ ఎం అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

హిందీలోకి అనువదించిన ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం కొందరు వ్యక్తులు సీబీఎఫ్‌సీ తరఫున రూ.7లక్షల లంచం డిమాండు చేశారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.6.54లక్షలకు తగ్గించారు. అనంతరం సెప్టెంబరు 26న సెన్సార్‌ సర్టిఫికేట్‌ జారీ అయ్యింది. అయితే ఈ మొత్తం వ్యవహారం నడిపినందుకు ఓ వ్యక్తి రూ.20 వేలు తీసుకున్నారు అనేది ప్రాథమిక ఆరోపణలు అని సీబీఐ పేర్కొంది. ఇదిలా ఉండగా…

ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా సెన్సార్‌ ప్రక్రియ కోసం ‘ఈ- సినీప్రమాన్‌’ అనే ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సెన్సార్‌ బోర్డు తెలిపింది. ప్రతి సంవత్సరం సెన్సార్‌ బోర్డు 12 వేల నుండి 18 వేల సినిమాలకు సర్టిఫికెట్‌ ఇస్తోందని గుర్తు చేసింది. అయితే అన్ని సినిమాలు చూడాలంటే సెన్సార్‌ సభ్యులకు సమయం పడుతుందని, కొందరు నిర్మాతలు తమ సినిమాలకు అత్యవసరంగా సర్టిఫికెట్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుంటారు అని గుర్తు చేసింది. మరి విశాల్‌ (Vishal) విషయంలో ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. సీబీఐ ఆ పని చేసిపెడుతుందేమో చూడాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vishal

Also Read

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

trending news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

49 seconds ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

2 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

11 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

11 hours ago

latest news

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

3 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

7 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

8 hours ago
vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version