Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » సెన్సార్ విషయంలో టెన్షన్ పడుతున్న క్రిష్ 

సెన్సార్ విషయంలో టెన్షన్ పడుతున్న క్రిష్ 

  • January 2, 2019 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెన్సార్ విషయంలో టెన్షన్ పడుతున్న క్రిష్ 

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదలకు సరిగ్గా వారం రోజులు ఉంది. అలాంటి సమయంలో ఈ సెన్సార్ గోల ఏంటి అనుకుంటున్నారా. ఇక్కడ సమస్య వచ్చింది మొదటి భాగంగా విడుదలవుతున్న “ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమాకి కాదు.. మలిభాగంగా ఫిబ్రవరిలో వస్తున్న “ఎన్టీఆర్ మహానాయకుడు” సినిమాకి. సినిమా ఎడిట్ టేబుల్ దగ్గర పెద్ద సమస్య వచ్చిపడిందట. దాంతో వచ్చే నెల విడుదలవ్వాల్సిన ఈ సినిమా అవుట్ పుట్ ఫైనల్ కట్ ఇప్పటివరకూ కుదరలేదంట. ముఖ్యంగా.. సెకండ్ పార్ట్ మొత్తం ఎన్టీఆర్ రాజకీయ జీవితం గురించే ఉంటుంది. దాంతో చాలామంది వెళ్ళు పెడుతున్నారు. ఆ కారణంగా క్రిష్ మరియు బాలకృష్ణ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు

.
దాంతో ఫస్ట్ పార్ట్ విడుదలయ్యాక వచ్చే రెస్పాన్స్ బట్టి సెకండ్ పార్ట్ ను ఎడిట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడట క్రిష్. ఈలోపు ఫస్ట్ పార్ట్ చూసినవాళ్ళలో ఎవరో ఒకరు ఇంకాస్త ఎక్కువ ఇన్ఫో ఇస్తారుగా దాన్నిబట్టి ఫైనల్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు టీం అందరూ. జనవరి 9న విడుదలకు సిద్ధమవుతున్న “ఎన్టీఆర్ కథానాయకుడు” కోసం మాత్రం నందమూరి ఫ్యాన్స్ అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి క్రిష్ వారి అంచనాలను అందుకోగలుగుతాడో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna NTR Bio pic
  • #Nandamuri Balakrishna
  • #NTR biopic
  • #NTR Kathanayakudu

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

9 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

9 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

15 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

12 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version