Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » హాఫ్ మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఛలో!

హాఫ్ మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఛలో!

  • February 6, 2018 / 07:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాఫ్ మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఛలో!

వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య నటించిన ఛలో ఫిబ్రవరి 2 న విడుదలై సంచలన విజయం సాధించింది. అంచనాలకు మించి ఈ చిత్రం కలక్షన్స్ వసూలు చేస్తోంది. కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 3 .8 కోట్ల గ్రాస్,1 .81 కోట్ల షేర్ రాబట్టి చిత్ర బృందానికి ఆనందాన్ని కలిగించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో ఛలో మంచి కలక్షన్స్ వసూలు చేస్తోంది. ఓవర్సీస్ లో ఛలో 109 స్క్రీన్లలో ప్రదర్శించారు.  మొదటి రోజు ప్రీమియర్ షోల ద్వారా 94 వేల డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం గత ఆదివారం ముగిసేసరికి 4 లక్షల 98 వేల డాలర్లతో అదరహో అనిపించింది.

నాగశౌర్య, రష్మిక జంట వెండితెరపై హిట్ పెయిర్ గా పేరు దక్కించుకుంది. వన్ లైన్ పంచెలతో వెంకీ కుడుముల గురువు త్రివిక్రమ్ శ్రీనివాస్ శిష్యుడనిపించుకున్నారు. సినిమాలోని పంచ్ లను  ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మహతి సర్వ సాగర్  స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలమయ్యాయి. ఈ చిత్రానికి పోటీ లేకపోడంతో భారీ కలక్షన్స్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chalo Movie
  • #Chalo Movie Collections
  • #Chalo Telugu Movie Collections
  • #Naga Shaurya
  • #Rashmika Mandanna

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

4 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

5 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

5 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

5 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

7 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

9 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

10 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version