Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎమోషనల్ కామెంట్స్ చేసిన నటి అపూర్వ..!

ఎమోషనల్ కామెంట్స్ చేసిన నటి అపూర్వ..!

  • July 13, 2020 / 05:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎమోషనల్ కామెంట్స్ చేసిన నటి అపూర్వ..!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ గురించి ప్రేక్షకులకు పరిచయమే.! ఈమె ఎక్కువగా బోల్డ్ పాత్రలతో పాటు అమ్మ, అక్క, వదిన, చెల్లెలు వంటి పాత్రలు కూడా చేస్తుంటుంది. టాలీవుడ్ లో ఉన్న గ్లామర్ ఆంటీలైనటువంటి ప్రియా, ప్రగతి,సురేఖ వార్ల లిస్ట్ లో ఈమె కూడా ఉంటుంది. ఈమె హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే ఇటీవల ఈమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. అపూర్వ మాట్లాడుతూ.. “నేను శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్లో.. సినీ పరిశ్రమలో పేరున్న ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చి కమిట్మెంట్ అడిగాడు.

కానీ నేను అందుకు మొహమాటం లేకుండా నో చెప్పాను. ఈ విషయం గురించి ఇండస్ట్రీలో బాగా పేరున్న ఓ ప్రముఖ సీనియర్ నటుడికి చెబితే.. ‘ఇంకోసారి ఇలాంటి కమిట్మెంట్లు ఎవరైనా అడిగితే.. చెప్పుతో కొడతా అని చెప్పు’ అంటూ ధైర్యం చెప్పాడు. కెరీర్ ప్రారంభంలో నాకు కూడా హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. కానీ షూటింగ్ ప్రారంభం కావాల్సిన సమయంలో దర్శక నిర్మాతల దగ్గర డబ్బులు లేవు. ఆ టైములో ఓ ఫైనాన్సియర్.. దర్శకనిర్మాతలకు.. ‘ ‘నేను ఫైనాన్స్ చేస్తా.. కానీ ఆమె నాకు కమిట్మెంట్ ఇవ్వాలి. అలా అయితేనే డబ్బులు ఇస్తాను’ అని చెప్పాడు.

దానికి నో చెప్పడంతో ఆ ఫైనాన్సియర్ ‘నువ్వేమైనా పతివ్రతవనుకుంటున్నావా? నువ్వు సినిమాల్లో చేసే రోల్స్, సీన్స్ గురించి ఓసారి చెక్ చూసుకో’ అంటూ అసభ్యంగా కామెంట్స్ చేసాడు. ఆ కారణంగా ఆ సినిమా నుండీ కావాలనే తప్పుకున్నాను. నాకు ఇష్టం లేకుండా పర్సనల్ లైఫ్ లో కానీ.. సినిమాల్లో కానీ.. ఎలాంటి పని చెయ్యలేదు.. చెయ్యను కూడా.! నేను బోల్డ్ పాత్రలు చేసిన విషయం కరెక్టే..! కానీ ఎక్కువ మంది నా నటన కంటే నన్నే ఎక్కువగా చూస్తున్నారు.. అందుకే నాకు బోల్డ్ తరహా పాత్రలే వస్తున్నాయని నా అభిప్రాయం” అంటూ చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Apurva
  • #Actress Apurva
  • #Apurva

Also Read

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

related news

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Siddu Jonnalagadda: ఎప్పుడూ చేయని జోనర్‌లోకి వస్తున్న సిద్ధు జొన్నలగ్డ.. డబుల్‌ షిఫ్ట్‌లు ఫిక్స్‌

Sai Abhyankkar: రెహ్మాన్‌కి మెయిల్స్‌.. 8వ తరగతిలోనే అమ్మానాన్నకు షాక్‌.. సాయి అభ్యంకర్‌ ముచ్చట్లు

Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

Oscar: ఆస్కార్‌ చరిత్రలో 12 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితి.. ఏమైందంటే?

Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

trending news

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

1 hour ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago

latest news

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version