Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Chatrapathi Collections: మొదటి సోమవారం హిందీ ‘ఛత్రపతి’ ఎలా కలెక్ట్ చేసిందంటే?

Chatrapathi Collections: మొదటి సోమవారం హిందీ ‘ఛత్రపతి’ ఎలా కలెక్ట్ చేసిందంటే?

  • May 16, 2023 / 08:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chatrapathi Collections: మొదటి సోమవారం  హిందీ ‘ఛత్రపతి’ ఎలా కలెక్ట్ చేసిందంటే?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకు అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా పాన్ ఇండియా చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసిన ‘పెన్ స్టూడియోస్’ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. బెల్లంకొండ శ్రీనివాస్ ను తెలుగులో హీరోగా లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ .. హిందీలో కూడా శ్రీనివాస్ ను హీరోగా లాంచ్ చేయడం విశేషం.

టీజర్, ట్రైలర్ వంటి వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది. మే 12న ఈ మూవీ హిందీలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ప్రేక్షకుల నుండి ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం హిందీ వెర్షన్ ను రిలీజ్ చేశారు. రాజమౌళి తీసిన ‘ఛత్రపతి’ తో పోల్చి హిందీ ‘ఛత్రపతి’ ని బాగా విమర్శించారు. అయినప్పటికీ నార్త్ లో మాస్ సెంటర్స్ లో ‘ఛత్రపతి’ కి మంచి టాక్ వచ్చింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లు చూసిన కొందరు మాస్ ఆడియన్స్ ‘ఛత్రపతి’ కి పాజిటివ్ టాక్ చెప్పారు. అయినా అక్కడ ఈ మూవీ ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది.తెలుగులో అయితే కంప్లీట్ గా నిల్ అనే చెప్పాలి. తొలిరోజు ఈ చిత్రం అక్కడ మొత్తంగా రూ.94 లక్షల గ్రాస్ ను సొంతం చేసుకుంది. రూ.52 లక్షల నెట్ ను కలెక్ట్ చేసింది. ఇక మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ మూవీ అక్కడ కేవలం రూ.80 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సాధించినట్టు తెలుస్తుంది.

ఇక నిన్న అంటే 4 వ రోజు హిందీ ‘ఛత్రపతి’ కేవలం రూ.6 లక్షల నెట్ కలెక్షన్స్ ని మాత్రమే సాధించింది. అంటే మొత్తంగా రూ.86 లక్షల నెట్ మాత్రమే అనమాట. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ సంస్థ ఓన్ రిలీజ్ చేసుకుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో నిర్మాతలు సేఫ్ అయ్యారు. సో థియేట్రికల్ పరంగా ఎంతొచ్చినా పర్వాలేదు.

కాకపోతే రెంట్లు, కరెంట్ బిల్లుల అమౌంట్ అయినా ‘ఛత్రపతి’ (Chatrapathi) రాబట్టాలి. ‘ది కేరళ స్టోరీ’ సినిమా అక్కడ ఫుల్ స్వింగ్ లో ఉండటం, ‘ఛత్రపతి’ ఒరిజినల్ వెర్షన్ ను నార్త్ జనాలు ఎక్కువగా చూసేయడం వంటి కారణాల వల్ల బెల్లంకొండ ‘ఛత్రపతి’ కి అక్కడ కలెక్షన్స్ నమోదు కావడం లేదు అని స్పష్టమవుతుంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Srinivas
  • #Chatrapati
  • #jagapathi babu
  • #Regina Cassandra
  • #VV Vinayak

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

1 day ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

2 days ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

16 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

16 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

17 hours ago
Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

20 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version