Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Chinnari Pellikuthuru: గుండెపోటుతో మరణించిన చిన్నారి పెళ్లికూతురు నటి..!

Chinnari Pellikuthuru: గుండెపోటుతో మరణించిన చిన్నారి పెళ్లికూతురు నటి..!

  • July 16, 2021 / 12:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chinnari Pellikuthuru: గుండెపోటుతో మరణించిన చిన్నారి పెళ్లికూతురు నటి..!

‘చిన్నారి పెళ్లికూతురు’ ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన నటి సురేఖా సిక్రీ ఈరోజు అనగా శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ లో కళ్యాణి దేవి పాత్రని ఈమె పోషించిన సంగతి తెలిసిందే.ఈ సీరియల్ లో ఆమె కొంచెం కోపిష్టిలా కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సీరియల్ కు ఎంత మంది అభిమానులు ఉన్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సురేఖా వయస్సు 75 సంవత్సరాలు. ఆమె మరణించినట్టు కుటుంబ సభ్యులే మీడియాకి తెలియజేసారు.

కొంతకాలంగా ఈమె అనారోగ్యంతో బాధపడుతూ వస్తుంది.కుటుంబసభ్యులు ఈమెకు చికిత్సని అందిస్తున్నారు. 2018 వ సంవత్సరంలో ఈమెకు పక్షవాతం అలాగే 2020 లో బ్రెయిన్ స్ట్రోక్‌ కూడా వచ్చిందని వారు చెప్పుకొచ్చారు. 1945 వ సంవత్సరం ఏప్రిల్ 19న సురేఖా సిక్రీ జన్మించారు.1978 వ సంవత్సరంలో వచ్చిన ‘కిస్సా కుర్సి కా’ చిత్రంతో ఈమె నటనా జీవితాన్ని ప్రారంభించారు. అటు తర్వాత తమాస్ (1988), మమ్మో (1995) మరియు బధాయ్ హో (2018) చిత్రాల్లో నటించారు.

ముఖ్యంగా ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన ‘బదాయ్ హో’ చిత్రంలో ఈమె నటన అద్భుతమనే చెప్పాలి. ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంలో ఈమె పాత్ర కూడా ఉందని చెప్పాలి. ఇక మూడుసార్లు నేషనల్ అవార్డుల్ని, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్న నటిగా కూడా ఈమె అప్పట్లో రికార్డు సృష్టించారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Surekha Sikri
  • #Chinnari Pellikuthuru
  • #Surekha Sikri

Also Read

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

related news

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

trending news

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

17 mins ago
Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

2 hours ago
Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

3 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

15 hours ago
Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

15 hours ago

latest news

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

16 hours ago
Mrithyunjay Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘మృత్యుంజయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

23 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

2 days ago
Ustaad Bhagat singh : కేవలం 20 నిమిషాల్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డీల్.. ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు..?

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version