Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చిరు-పవన్ ల మల్టీస్టారర్ అలా సాధ్యం కానుందా..?

చిరు-పవన్ ల మల్టీస్టారర్ అలా సాధ్యం కానుందా..?

  • April 6, 2020 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు-పవన్ ల మల్టీస్టారర్ అలా సాధ్యం కానుందా..?

మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రంలో నటిస్తున్నారు. ఈసారి ఆయన టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో కమిట్ అయ్యారు. భరత్ అనే నేను మూవీ తరువాత దాదాపు ఏడాదిన్నర కాలం ఎదురుచూసి, చిరంజీవితో సినిమా మొదలుపెట్టారు శివ. ఇక తన ఎప్పటి పంథాలో ఈ చిత్రాన్ని కూడా కమర్షియల్ అంశాలు జోడించి సోషల్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీలో ఓ కీలక రోల్ ఉండగా చరణ్ లేదా మహేష్ నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఐతే వీటిపై నిన్న క్లారిటీ ఇచ్చిన చిరంజీవి చరణ్ మాత్రమే నటించే అవకాశం ఉండగా, అది కూడా రాజమౌళి అనుమతి ఇస్తేనే అని చెప్పారు. ఇప్పటికే అనేక మార్లు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ పడగా కరోనా లాక్ డౌన్ కారణంగా మరోమారు విరామం ఏర్పడింది. దీనితో చెప్పినట్లుగా జనవరి, 2021కి రావాలంటే లాక్ డౌన్ తరువాత నిరవధిక షూటింగ్ జరపాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి చిరు-కొరటాల సినిమాలో చరణ్ నటిచడం అసంభవమే అని సమాచారం.

Same Problem For Both Mega Brothers Chiranjeevi and Pawan Kalyan1

ఐతే చరణ్ చేయకపోతే ఆ పాత్ర పవన్ కళ్యాణ్ తో చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. సోషల్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ కావడంతో పవన్ చక్కగా సరిపోతారని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. అలాగే చిరు, పవన్ కలిసి నటిస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో కోరుకుంటున్నారు. గతంలో పవన్ చిరంజీవి సినిమాలో తళుక్కున మెరిశారనే కానీ ఓ పాత్ర చేయలేదు. అరగంట నిడివి కలిగిన పాత్రలో పవన్ నటిస్తే ఇది వారిద్దరి మల్టీ స్టారర్ అవుతుంది. ఇదే కనుక జరిగితే మెగా ఫ్యాన్స్ కి పండగ అనే చెప్పాలి.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #Chiranjeevi
  • #Chiru 152
  • #DOP Thiru
  • #Koratala Shiva

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

16 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

19 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

21 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version