Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అన్నయ్య హీరోయిన్ ని.. తమ్ముడు విలన్ ని !!

అన్నయ్య హీరోయిన్ ని.. తమ్ముడు విలన్ ని !!

  • December 22, 2016 / 06:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నయ్య హీరోయిన్ ని.. తమ్ముడు విలన్ ని !!

అన్నదమ్ములుగా హీరోలైతే కలిసి ఒకే సినిమాలో నటిస్తారో లేదో తెలియదు కానీ.. ఒకరి సినిమాలో నటించిన ఆర్టిస్టులని మరొకరు వాడుకోవడం మాత్రం తప్పకుండా జరుగుతుంది. తమిళనాట సూర్య-కార్తీలు ఈ పద్ధతిని బాగా ఫాలో అవుతారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో. ఇప్పుడు ఇదే పద్ధతిని టాలీవుడ్ మెగాస్టార్ అండ్ పవర్ స్టార్ బ్రదర్స్ ఫాలో అవుతున్నారు. “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమాలో తమ్ముడు పవన్ కళ్యాణ్ సరసన నటించిన కాజల్ ను “ఖైదీ నెం 150” కోసం సెలక్ట్ చేసుకొన్నాడు మెగాస్టార్ చిరంజీవి. అన్నయ్య తన హీరోయిన్ ని వాడుతున్నప్పుడు తాను కూడా ఎవర్నో ఒకర్ని వాడాలి కదా అని అన్నయ్య సినిమాలోని విలన్ ని వాడేందుకు రెడీ అయిపోయాడు.

“ఖైదీ నెం 150″లో విలన్ గా నటిస్తున్న తరుణ్ అరోరాను “కాటమ రాయుడు” చిత్రంలో మెయిన్ విలన్ గా కాదు కానీ ఒన్ ఆఫ్ ది విలన్ గా సెలక్ట్ చేసుకొన్నాడు. ప్రస్తుతం పోల్లాచిలో “కాటమరాయుడు” షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా అనంతరం ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో “వేదాలమ్” రీమేక్ ఆ తర్వాత త్రివిక్రమ్ తో మరో సినిమాతో పవన్ ఫుల్ బిజీ. మరి రానున్న చిత్రాల్లో అన్నాతమ్ముల్లా వాడకం ఇంకే రేంజ్ లో ఉంటుందో చూడాలి!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Director Dolly
  • #DSP
  • #katamarayudu movie
  • #Khaidi No 150 Movie

Also Read

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

trending news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

3 mins ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

36 mins ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

4 hours ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

6 hours ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

7 hours ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version