Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

  • August 12, 2026 / 05:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

పొట్టి మామ తెలుసా? సోషల్‌ మీడియాను బాగా ఫాలో అయ్యేవారికి, అందులోనూ అందులో పాత పాటలకు డ్యాన్స్‌లు చేసే ఇన్‌ఫ్లూయెన్సర్లను ఫాలో అయ్యేవారికి ఈ పొట్టి మామ బాగా తెలుసు. ఆయన అసలు పేరు రవీంద్ర కుమార్‌ అని చాలా తక్కువమందికి తెలుసు. ఆయన జీవతంలో 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓ సంఘటన ఇప్పుడు జరిగింది. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ‘కొరియన్‌ కనకరాజు’ ఈవెంట్‌లో ఇదంతా జరిగింది.

Potti Mama

వరుణ్‌ తేజ్‌ – మేర్లపాక గాంధీ – రితికా నాయక్‌ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘కొరియన్‌ కనకరాజు’. ఈ సినిమాలో విజయోత్సవం ఇటీవల జరిగింది. ఆ సినిమాలో ఓ పాత్రలో నటించిన రవీందర్‌ అలియాస్‌ పొట్టి మామ ఓ పాత్రలో నటించారు. ఆయన వేదిక మీదకు వచ్చి మాట్లాడుతూ తనకు చిరంజీవి అంటే ఎంతిష్టమో భావోద్వేగానికి లోనవుతూ చెప్పారు. ఆ తర్వాత స్టేజీ దిగి చిరంజీవి దగ్గరకు వెళ్లి ఎమోషనల్‌ అయ్యారు. అతన్ని లేపి.. సీటులో పక్కనే కూర్చోబెట్టుకున్నారు చిరు.

ఇదంతా అందరూ నిన్న రాత్రి నుండి చూస్తూనే ఉన్నారు కూడా. చిరంజీవి అలా చేయడం ఇదేమీ కొత్త కాదు. గతంలో కొంతమంది వ్యక్తులను ఇలా ఆనందపరిచి పంపించారు కూడా. అయితే పొట్టి మామ విషయంలో ఇటు చిరంజీవి కూడా సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌కి గురయ్యారు. చిరంజీవి పాటలకు పొట్టి మామ డ్యాన్స్‌ వేస్తే.. ఇద్దరూ ఒకటే, చిరు కంటే ఈయనే డ్యాన్స్‌ బాగా చేస్తున్నాడు అంటూ కామెంట్లు పెట్టారు. కొంతమంది నెటిజన్లు కాస్త హద్దు మీరి కూడా కామెంట్లు చేశారు.

ఇదంతా చిరంజీవికి కూడా తెలుసు. పొట్టి మామ స్టేజీ మీద మాట్లాడుతున్నప్పుడు చిరంజీవికి పక్కనున్న వారు ఎవరో అతని గురించి చెప్పబోతుంటే.. ‘నాకు తెలుసు ఇతను.. నేనీ వీడియోలు చూశాను’ అని కూడా చెప్పారు. అంటే కామెంట్లు కూడా చూసుంటారు. అంతలా మాటలు పడ్డ ఆయన, మటలు పడ్డ పొట్టి మామను దగ్గర తీసుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఒక్క ఇమిటేషన్‌కే హర్ట్‌ అయిపోతున్న నటుల అభిమానులు ఉన్న ఈ రోజుల్లో.. తన పాటలను చాలా ఏళ్లుగా ఇమిటేట్‌ చేస్తున్న పొట్టి మామను దగ్గరకు తీసుకోవడం ప్రత్యేకమే కదా.

అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Korean Kanakaraju
  • #Potti Mama
  • #Varun Tej

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

4 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

5 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

23 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version