Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

  • August 12, 2026 / 04:41 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

గతేడాది ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్‌.. ఆ తర్వాత చాలా గ్యాప్‌. ప్రజెంట్ సిట్యువేషన్‌ ప్రకారం ఈ ఏడాది ఆయన నుండి సినిమా రాదు. వచ్చే ఏడాది రాబోయే సినిమా గురించి ఇప్పుడు చర్చంతా. అధిక్‌ రవిచంద్రన్‌తో వరుసగా జట్టు కడుతున్నాడు అజిత్‌. ఈసారి ఏకేని ‘డేర్‌ డెవిల్‌’గా చూపించాలని రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో సినిమా గురించి వరుస వార్తలు వస్తున్నాయి. మొన్నీమధ్య హీరోయిన్‌ గురించి లీక్‌ రాగా.. ఇప్పుడు అతిథి పాత్రల గురించి తెలిసింది..

Venkatesh & mohanlal

అవును, అజిత్‌ చేయబోయే ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేసి, అన్ని పరిశ్రమల్లోనూ మంచి వసూళ్లు సాధించాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోందట. ఈ క్రమంలో తెలుగు, కన్నడ, మలయాళం నుండి కొన్ని కేమియోలను ప్లాన్‌ చేస్తున్నారట. అలా తెలుగు, తమిళ పరిశ్రమలకు సంబంధించిన హీరోలను దాదాపు ఫిక్స్‌ చేశారు అని చెబుతున్నారు. తెలుగు నుండి వెంకటేశ్‌ను కాంటాక్ట్‌ అవుతుండగా, మలయాళం నుండి మోహన్‌ లాల్‌ను అడుగుతున్నారట.

ఏదో అలా వచ్చి వెళ్లిపోయే కేమియోలా కాకుండా ‘జైలర్‌’ సినిమాల తరహాలో ఆ కేమియోలు ఉంటాయి అని చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. త్వరలో షూటింగ్‌ ప్రారంభించుకునే ఈ సినిమాలో హీరోయిన్‌గా కయాదు లోహర్‌ను ఎంపిక చేశారు అని చెబుతున్నారు. ఇక ఈ సినిమాను అజిత్‌ సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న విషయం తెలిసిందే. భార్య షాలినినే ఈ సినిమాకు నిర్మాత.

అజిత్‌ను నెవ్వర్‌ బిఫోర్‌ లుక్‌లో చూపించడానికి ఇప్పటికే అధిక్‌ రవిచంద్రన్‌ పనులు స్టార్ట్‌ చేశారట. సుమారు రెండేళ్ల తర్వాత అజిత్‌ నుండి రాబోయే ఈ సినిమా మీద ఇప్పటి నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ‘జైలర్‌’ తరహాలోనే కేమియోలు పెడితే ‘వాళ్లు చేసిందే మీరూ చేశారు. కొత్తేముంది’ అనే మాట వచ్చేస్తుంది. కాబట్టి సినిమా టీమ్‌ కొత్తగా ఆలోచించాల్సిందే.

సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adhik Ravichandran
  • #Ajith Kumar
  • #Mohanlal
  • #Venkatesh

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

59 mins ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

3 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

3 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

8 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

2 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

4 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

5 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version