Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi: ఇండస్ట్రీలో ఫ్యాన్‌ వార్‌పై చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు!

Chiranjeevi: ఇండస్ట్రీలో ఫ్యాన్‌ వార్‌పై చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు!

  • October 7, 2022 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ఇండస్ట్రీలో ఫ్యాన్‌ వార్‌పై చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు!

సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్‌ వార్స్ అంటే ఇప్పుడు సోషల్‌ మీడియా ట్రోలింగ్‌, మీమ్సే. అంటే సోషల్‌ మీడియాలో ఒకరి హీరోను మరొకరు తిట్టడం, అభ్యంతరకరంగా ఎడిట్‌ చేసిన ఫొటోలు షేర్‌ చేయడం, వ్యక్తిగత అంశాలను గురించి చర్చ పెట్టడం. కానీ ఒకప్పుడు ఇది ఇలా ఉండేది కాదు. అయితే అప్పుడు ఫిజికల్‌ అయిపోయేది. అంటే కొట్టుకోవడాలు వరకు వెళ్లేది. ఈ క్రమంలో చాలామంది హీరోలు ‘మేమంతా ఒకటే.. మీరెందుకు కొట్టుకుంటున్నారు’ అంటూ అనేవారు కూడా. నాటి రోజుల గురించి చిరంజీవి మాట్లాడారు.

ప్రఖ్యాత అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలో స్నేహం గురించి, అభిమానుల అతి గురించి కూడా సుతిమెత్తగా చురకలు అంటించారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో అభిమానుల పరిస్థితి ఏమంత బాగుండేది కాదని, సినిమాలు విడుదలవుతున్నాయంటే పోస్టర్లు చింపడాలు, అశుద్ధాలు రాయడం లాంటివి చేసేవారని, అది తనకు ఏమాత్రం నచ్చలేదని చెప్పారు. దాంతో హీరోల మధ్య స్నేహభాం ప్రేక్షకులకు కనిపిస్తే.. అభిమానుల్లో హేయభావం తగ్గుతుందని ఆయన భావించారట.

అందుకే ఆ రోజుల్లో తన సినిమా ఏదైనా హిట్‌ అయితే.. అప్పటి తోటి హీరోలు, తమిళ హీరోలను పిలిచి పార్టీలు ఇచ్చేవాడినని, అందరూ వచ్చి కాసేపు మాట్లాడుకుని సరదాగా గడిపేవాళ్లమని చెప్పారు. ఆ తర్వాత అభిమానుల్లో మార్పు వచ్చిందని చెప్పారు. అలా ఇండస్ట్రీలోకి పార్టీ కల్చర్‌ను తీసుకొచ్చింది తానే అని చెప్పాడు చిరంజీవి. అలాంటి కార్యక్రమాల వల్ల చాలా మార్పు కనిపించింది అని కూడా చెప్పాడు చిరంజీవి. అలా అందరూ స్నేహభావంతో ఉండాలనేది తన ఆలోచన అని కూడా చిరంజీవి చెప్పాడు.

చిరంజీవి అడుగుజాడల్లో ఇప్పుడు కూడా కొంతమంది హీరోలు పార్టీలు ఇస్తున్నారు. తమ సినిమా అనే కాదు, ఇతర హీరోల సినిమాలు బాగున్నప్పుడు కూడా పార్టీలు ఇస్తున్నారు. వారిని స్వయంగా అభినందిస్తున్నారు. ఆ విషయం మీడియాకు చెప్పి అభిమానుల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. అయితే ఇంత చేస్తున్నా ఇప్పటి అభిమానుల్లో మార్పు రావడం లేదు. దీంతో సమస్య ఎక్కడుందో అభిమానులు, హీరోలు ఆలోచించుకోవాలి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bholaa Shankar
  • #Chiranjeevi
  • #Godfather
  • #Megastar Chiranjeevi
  • #Walter Veeraiha

Also Read

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

related news

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

trending news

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

2 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

1 day ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

1 day ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

1 day ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

1 day ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

2 days ago
SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version