Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Chiranjeevi: 30 ఏళ్లుగా మెగాస్టార్ కి డూప్.. ఎవరో తెలుసా..?

Chiranjeevi: 30 ఏళ్లుగా మెగాస్టార్ కి డూప్.. ఎవరో తెలుసా..?

  • December 29, 2021 / 10:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: 30 ఏళ్లుగా మెగాస్టార్ కి డూప్.. ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అరవై ఏళ్లు దాటినా.. ఇప్పటికీ తన నటనతో ఆడియన్స్ ను అలరిస్తున్నాడు. సాధారణంగా హీరో, హీరోయిన్లకు డూప్స్ ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని షాట్ ను డూప్ లతో చేయిస్తూ ఉంటారు దర్శకనిర్మాతలు. రిస్కీ షాట్స్ అంటే.. కొంతమంది హీరోలు ముందుకురారు. అలాంటి సమయంలో డూప్ లతో ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇంతకముందు మన సెలబ్రిటీలకు డూప్ లుగా ఎవరు వ్యవహరిస్తారో తెలిసేది కాదు.

కానీ ఇప్పుడు సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వీరందరినీ వెతికి పట్టుకొని వచ్చి మరీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవికి డూప్ గా చేస్తోన్న వ్యక్తికి ఆదరణ లభిస్తోంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు మార్టూర్‌కి చెందిన ప్రేమ్ కుమార్ 30 ఏళ్లుగా చిరంజీవి డూప్‌గా చేస్తున్నారట. అంతేకాదు.. ప్రేమ్ కుమార్ కి రికార్డింగ్ డాన్స్ పేరుతో ఓ కంపెనీ కూడా ఉంది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రికార్డింగ్ డాన్సర్స్ అంటే చాలా మందికి చిన్నచూపు అని.. వారికి ఆదరణ లభించలేదంటూ వాపోయారు. ముప్పై ఏళ్లుగా చిరుకి డూప్ గా చేస్తున్నానని.. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇక చిరు సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే ఆయన నటించిన ‘ఆచార్య’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నారు చిరు. అలానే బాబీ, మెహర్ రమేష్ లాంటి దర్శకులతో కలిసి పని చేయనున్నారు. రీసెంట్ గా వెంకీ కుడుముల ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #God Father
  • #Megastar Chiranjeevi
  • #Prem Kumar

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

2 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

24 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

2 mins ago
Kuberaa Collections: ‘కుబేర’… వీక్ డేస్ లో ఈ డ్రాప్ ఊహించలేదుగా..!

10 mins ago
Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

28 mins ago
జులై 11న విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి దం దిగ దం సాంగ్ లాంచ్

జులై 11న విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి దం దిగ దం సాంగ్ లాంచ్

2 hours ago
సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ హీరోయిన్ తల్లి కన్నుమూత!

సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ హీరోయిన్ తల్లి కన్నుమూత!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version