Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘పవన్’ బాటలోనే…’చిరు’

‘పవన్’ బాటలోనే…’చిరు’

  • April 25, 2016 / 06:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పవన్’ బాటలోనే…’చిరు’

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ రిసల్ట్ గురించి, ఆ సినిమా ఎంతటి ఘోర పరాజయాన్ని చవి చూసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన ఆ సినిమా ఎందుకు అంచనాలను అందుకోలేక పోయింది అంటే ఒకటి కధలో బలం లేకపోవడం, రెండు ద్వితీయార్ధం పెద్దగా ఆకట్టుకోకపోవడం, అన్నింటికన్నా ముఖ్యంగా మూడు….హీరో పవన్ దర్శకుడిని పక్కన పెట్టి తానే సినిమా అంతా తెరకెక్కించడం.

అయితే ఈ సినిమా ఫలితాన్ని చూసి మిగిలిన హీరోలు ఎలా ఫీల్ అయ్యారో తెలీదు కానీ, మన మెగాస్టార్ మాత్రం ఏమాత్రం మారలేదు. ఆయన కూడా పవన్ ను ఫాలో అవుతూ, పవన్ చేసిన తప్పే చేస్తున్నాడు అని టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వాదన. ఇంతకీ విషయం ఏంటంటే…మెగాస్టార్ చిరంజీవి తన తన 150వ సినిమా కోసం తమిళ మూవీ ‘కత్తి’ని రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి దర్శకుడు అయినటువంటి వినాయక్ ఈ కధలో కొన్ని మార్పులు చేసి చిరుకి వినిపించగా, సంతృప్తి చెందని చిరు, వినాయక్ చేత పూర్తి కథని రీ రైట్ చేయించాడు. ప్రతి సీన్ ని తనకి నచ్చిన విధంగా మార్చుకున్నాడంట. ముఖ్యంగా సెకండాఫ్ లో చిరంజీవి అనుకున్నంతగా కథ లేదని అందుకే చిరునే డైరెక్ట్ గా రంగంలోకి దిగి కధలో మార్పు చేయడం జరిగింది అని తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ సైతం సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ కోసం ఏ విధంగా స్క్రిప్ట్ లో వేలు పెట్టాడో…ఇప్పుడు చిరంజీవి సైతం తన 150వ సినిమా కోసం పూర్తి వేలును పెట్టాడని అంటున్నారు. ఇక దర్శకుడికి పూర్తి ఫ్రీడం ఇవ్వకుండా హీరోలే కధలు మార్చేస్తే ఫలితాలు తేడాకొడుతున్నాయి అని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూద్దాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru150thFilm
  • #pawan kalyan
  • #Sardaar Gabbar Singh

Also Read

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

related news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

9 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

9 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

21 hours ago

latest news

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

28 mins ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

47 mins ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

5 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

6 hours ago
vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version