Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » నానికి సైకిల్ కొనిచ్చిన చిరు!

నానికి సైకిల్ కొనిచ్చిన చిరు!

  • April 14, 2017 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నానికి సైకిల్ కొనిచ్చిన చిరు!

నేచురల్ స్టార్ నాని ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఏమైనా అవార్డు వచ్చిందా? ..  అని అనుకుంటున్నారా? కాదు.. కాదు అంతకంటే గొప్ప కానుకే అందుకున్నారు. కొన్నిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరిస్తున్న “మీలో ఎవరు కోటీశ్వరుడు” షో లో నాని అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని తన చిన్ననాటి అనేక విషయాలను చిరుతో పంచుకున్నారు. అప్పుడు టికెట్  కోసం క్యూలో నిలుచున్నా తాను.. ఇప్పుడు ఆ హీరోకి ఎదురుగా కూర్చోవడం ఆనందంగా ఉందని అందరి ముందు చెప్పారు. చిన్నప్పుడు చిరంజీవి మాస్టర్ సినిమాకి సైకిల్ తీసుకెళ్తే దాన్ని ఎవరో దొంగిలించారని,  సినిమాకి టికెట్ దొరికిన ఆనందంలో సైకిల్ పోయిన బాధ కూడా తనకు కలగలేదని గుర్తుచేసుకున్నారు.

షోలో గెలుచుకున్న దానిలో కొంత సొమ్ముతో ఆ సైకిల్ కొనుక్కుంటానని నాని చెప్పారు. అందుకు చిరంజీవి కొనుక్కోవద్దని, తన సినిమాకి వచ్చి సైకిల్ పోగొట్టుకున్నందుకు తానె కొత్త సైకిల్ కొని పెడతానని హామీ ఇచ్చారు. షోలో సరదాకి చెప్పిన మాటలు పెద్దగా సీరియస్ గా తీసుకోరు. కానీ మెగాస్టార్ ఇచ్చిన మాట ప్రకారం..  నానికి సైకిల్‌ పంపారు. ఈ విషయాన్ని నాని ట్విటర్‌ వేదికగా వెల్లడించారు . ‘ఆ అబ్బాయి  సైకిల్‌ను తిరిగి దక్కించుకున్నాడు. షోలో ఇచ్చిన మాట ప్రకారం చిరంజీవిగారు ఈ కూల్‌ సైకిల్‌ పంపారు’ అని దాని పక్కన నిలబడి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Hero Nani
  • #MEK
  • #Nani

Also Read

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

trending news

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

34 mins ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

11 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

18 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

1 day ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago

latest news

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

2 hours ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

4 hours ago
Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

1 day ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version