Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Chiranjeevi : మోహన్ లాల్ నటించిన మరో మూవీని రీమేక్ చేయబోతున్న చిరు..!

Chiranjeevi : మోహన్ లాల్ నటించిన మరో మూవీని రీమేక్ చేయబోతున్న చిరు..!

  • March 19, 2022 / 11:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi : మోహన్ లాల్ నటించిన మరో మూవీని రీమేక్ చేయబోతున్న చిరు..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ చిత్రం త్వరలోనే రిలీజ్ కాబోతుంది. మరోపక్క ఆయన ‘గాడ్ ఫాదర్’ ‘భోళా శంకర్’ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. మరోపక్క బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమాలు చేయడానికి కూడా ఆయన రెడీ అవుతున్నారు. ఇందులో ‘గాడ్ ఫాదర్’ ‘భోళా శంకర్’ చిత్రాలు రీమేక్ లే..! ‘భోళా శంకర్’ చిత్రం తమిళ ‘వేదాలం’ కి రీమేక్.. దీనిని మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు.

Click Here To Watch NEW Trailer

ఇక ‘గాడ్ ఫాదర్’ మలయాళం సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. దీనిని మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు చిరు మరో మలయాళం మూవీని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. అది మరేదో కాదు ఇటీవల మోహన్ లాల్- పృధ్విరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’. దీనిని పృధ్వీరాజ్ సుకుమారనే దర్శకత్వం వహించాడు. కామెడీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొందింది.

అక్కడి ప్రేక్షకుల్ని ఈ మూవీ బాగానే అలరించింది. ఇప్పుడు చిరు దీనిని తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ముందుగా ఈ రీమేక్ లో వెంకీ- రానా లు కలిసి నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అది మెగా కాంపౌండ్ కు వెళ్ళినట్టు తెలుస్తుంది. చిరు కనుక ఈ రీమేక్లో నటిస్తే మరో హీరో కూడా నటించాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో చిరు నటించే అన్ని సినిమాల్లోనూ మరో హీరో కూడా ఉండడం కామన్ గా ఉంటుంది.

ఒక్క భోళా శంకర్ తీసేస్తే.. ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్, ‘ఆచార్య’ లో చరణ్, బాబీ మూవీలో రవితేజ నటిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్టులో ఏ హీరో భాగమవుతాడో తెలియాల్సి ఉంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BRO Daddy
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Mohan lal

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

15 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

17 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

18 hours ago

latest news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

10 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

12 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

13 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version