Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » “సర్దార్”…”చిరు”లో అలజడి రేపిందా??

“సర్దార్”…”చిరు”లో అలజడి రేపిందా??

  • April 12, 2016 / 06:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“సర్దార్”…”చిరు”లో అలజడి రేపిందా??

పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బడా హీరోలకు గునపాటమ్ గా మారింది అనే చెప్పాలి. హీరో ఎంతటి వాడైన, కధ, కధనం సరిగ్గా లేకపోతే సినిమా ‘అంతా అస్సాం’ అవుతుంది అని పవన్ సర్దార్ రుజువు చేసింది. అయితే ఈ సినిమా ఫలితంతో చాలా మంది హీరోలు తమ రాబోయే సినిమాల కధల విషయంలో కాస్త ఆలోచనలో పడ్డారు. ఇక అదే క్రమంలో సర్దార్ ఫలితం సాక్షాత్తూ మెగాస్టార్ నే ఆలోచనలో పడేసింది. ఇంతకీ విషయం ఏంటంటే…మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రంగా తమిళ సినిమా ‘కత్తి’ సెట్స్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే నిన్నటివరకూ అంతా అయిపోయింది సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళడమే ఆలస్యం అనుకున్న తరుణంలో సర్దార్ సినిమా విషయంలో జరిగిన లోపాలను తన సినిమా కధతో పోల్చుకున్న చిరు, వినాయక్ ను పిలిపించి కొన్ని మార్పులు చెయ్యాల్సిందిగా కోరినట్లు సమాచారం. వినాయక్ అతడి టీమ్ అందించిన స్క్రిప్ట్ ఇంటర్వెల్ పార్ట్ వరకు బాగున్నా రెండో భాగానికి చెందిన స్క్రిప్ట్ మరింత ఆలోచించి వ్రాయడం అవసరమని చిరంజీవి వినాయక్ కు సూచించినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న న్యూస్. రొటీన్ గా కాకుండా, రెండో భాగం సరికొత్తగా, పకడ్బందీగా, స్టయిలిష్‌గా, హుందాగా ఉండాలని చిరంజీవి వినాయక్ కు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక చిరు మాటకు కట్టుబడి వినాయక్ అండ్ టీమ్ చిరూ  అభిరుచికి తగినట్టుగా తయారు చేసే పనిలో పడ్డారని బహుశా వచ్చే నెలలో దీనికి పూర్తి రూపం రావచ్చు అని తెలుస్తుంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, ఇలా సినిమా ఫలితాలను చూసుకుంటూ కధలో మార్పులు చేసుకుంటూ పోతే ఎప్పటికీ చిరు 150వ సినిమా తీస్తారో మరి వేచి చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #chiranjeevi 150th movie
  • #Kajal Aggarwal
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

11 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

12 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

9 hours ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

12 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

13 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version