Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Chiranjeevi, Sushmita: చిరంజీవి నెక్స్ట్‌ మూవీ రెండు… ఇద్దరు కలసి నిర్మిస్తారట!

Chiranjeevi, Sushmita: చిరంజీవి నెక్స్ట్‌ మూవీ రెండు… ఇద్దరు కలసి నిర్మిస్తారట!

  • February 1, 2024 / 01:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Sushmita: చిరంజీవి నెక్స్ట్‌ మూవీ రెండు… ఇద్దరు కలసి నిర్మిస్తారట!

తండ్రితో ఓ సినిమా నిర్మించాలని సుస్మిత చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె కోరిక ఫలించి ఆ మధ్య ఓ సినిమా అనౌన్స్‌ చేశారు కూడా. అయితే మెగా ఫ్యామిలీలో రీమేక్‌ల డిజాస్టర్ల ట్రెండ్‌ నడవడంతో సుస్మిత సినిమా ఆగిపోయింది. కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో ‘బ్రో డాడీ’ రీమేక్‌ చేయాలనుకున్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆ సినిమా ఆగిపోవడంతో తిరిగి సుస్మిత కొత్తగా ప్రయత్నాలు మొదలుపెట్టాల్సి వచ్చింది. ఎట్టకేలకు మరో ప్రాజెక్ట్‌ ఓకే అయ్యింది అంటున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్‌తో మరో నిర్మాత కూడా చేస్తున్న పోరాటం ఫలించింద అని చెప్పాలి. ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలో హాఫ్‌ సెంచరీకి దగ్గరగా వచ్చారు పీపుల్‌ మీడియా వాళ్లు. ఇప్పుడు చిరంజీవి – సుస్మిత సినిమాలో వాళ్లు కూడా పార్టే. అంటే ఇద్దరూ కలసి చిరు సినిమాను నిర్మిస్తారన్నమాట. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నిర్మాత, హీరో మాత్రమే ఫిక్స్‌ అయ్యారు. దర్శకుడి విషయం ఇంకా తేలాల్సి ఉంది. అయితే ట్రెండ్‌ను ఫాలో అవుతూ చిరు ఈ సినిమాకు యువ దర్శకుడినే అనుకుంటున్నారట.

ఈ మేరకు ప్రముఖ రచయిత బీవీఎస్‌ రవి ఓ కథ సిద్ధం చేశారు అని టాక్‌. కమర్షియల్‌ అంశాలు ఫుల్‌గా ఉండి… ఆద్యంతం నవ్వించేలా ఆ సినిమా ఉండబోతోంది అని కూడా చెబుతున్నారు. ఇలాంటి కథలు హ్యాండిల్‌ చేయడంలో ఇప్పుడున్న యువ దర్శకుల్లో హరీశ్‌ శంకర్‌, గోపీచంద్‌ మలినేని లాంటి వాళ్లు యాప్ట్‌ అంటుంటారు. మరి చిరు ఎవరిని కెప్టెన్‌గా నియమిస్తారో చూడాలి.

ప్రస్తుతం చిరంజీవి (Chiranjeevi) – మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో ‘విశ్వంభర’ అనే సినిమా సిద్ధమవుతోంది. చిరంజీవి ఇంకా సెట్స్‌లో అడుగపెట్టలేదు కానీ.. సినిమా షూటింగ్‌ అయితే సాగుతోంది. ఇప్పుడు అయితే యాక్షన్‌ కొరియోగ్రఫీ సెషన్స్‌ జరుగుతున్నాయి. అవి పూర్తయితే చిరు ఫస్ట్‌ షాట్‌ ఫైట్‌తోనే ఉంటుంది అంటున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని టీమ్‌ ఇప్పటికే ప్రకటించేసింది కూడా.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Sushmita Konidela

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

1 hour ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

2 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

4 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

6 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

6 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

4 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

5 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

6 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version