Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అప్పుడు పవన్ కళ్యాణ్.. ఇప్పుడు చిరంజీవి

అప్పుడు పవన్ కళ్యాణ్.. ఇప్పుడు చిరంజీవి

  • August 21, 2020 / 03:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడు పవన్ కళ్యాణ్.. ఇప్పుడు చిరంజీవి

ప్రస్తుతం చిరంజీవి… కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న ‘ఆచార్య’ చిత్రంతో బిజీగా ఉంటే.. అతని చిన తమ్ముడు పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘వకీల్ సాబ్’ చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. చిరంజీవి రాజకీయాల్లో బిజీగా ఉంటూ.. సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆ 10 ఏళ్ళు పవన్ కళ్యాణే నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతూ వచ్చాడు. ఇదిలా ఉండగా.. చిరు, పవన్ లు ఒకే స్టేజి పై కనిపించినా లేదా ఒకే స్క్రీన్ పై కనిపించినా మెగా ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రంలో వీళ్ళిద్దరూ ఓ సన్నివేశంలో కనిపిస్తే ఫ్యాన్స్ ఎంత సందడి చేశారో మనం ఆల్రెడీ చూసాం. ఇదిలా ఉంటే.. ఈ మెగా బ్రదర్స్ ఇద్దరికీ యాదృశ్చికంగా ఓ విషయంలో కలిసొచ్చింది. అదేంటి అనుకుంటున్నారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న అన్న సంగతి తెలిసిందే.గతేడాది (2019 లో) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు వినాయక చవితి పండుగ వచ్చింది.

Same Problem For Both Mega Brothers Chiranjeevi and Pawan Kalyan1

ఇక చిరంజీవి పుట్టినరోజు ఆగష్ట్ 22న అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది(2020లో) చిరు పుట్టినరోజునాడే వినాయక చవితి పండుగ రావడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో మెగా అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ వల్ల ఎటువంటి పుట్టినరోజు వేడుకలను నిర్వహించవద్దు అంటూ మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యాన్స్ ను కోరుతున్నట్టు కూడా స్పష్టమవుతుంది.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #pawan kalyan

Also Read

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

trending news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

7 hours ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

20 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 days ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

14 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

15 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version