Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » చిరు, బన్నీ, ప్రభాస్… అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్.!

చిరు, బన్నీ, ప్రభాస్… అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్.!

  • May 16, 2024 / 10:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు, బన్నీ, ప్రభాస్… అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్.!

దాసరి జన్మదినం సందర్భంగా మే 4న డైరెక్టర్స్ అసోసియేషన్ ఓ పెద్ద ఈవెంట్ చేయాలని ప్లాన్ చేసింది. కానీ ఎల‌క్ష‌న్ కోడ్ అమల్లో ఉండటం వల్ల ఆ ఈవెంట్ జరగలేదు. అయితే 19న హైద‌రాబాద్ లోని అదే స్టేడియంలో అంటే ఎల్‌.బీ స్టేడియంలోనే ఈ ఈవెంట్ ను అట్ట‌హాసంగా నిర్వహించాలని డైరెక్టర్స్ అసోసియేషన్ ప్లాన్ చేసింది. ఇందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. డైరెక్టర్స్ అంతా ఒక చోట చేరి చేసే ఈ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

టాలీవుడ్లో ఉన్న అందరు దర్శకులు ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నారు. ఇక ఈ ఈవెంట్ కి హాజరయ్యే గెస్టుల లిస్ట్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకి విచ్చేయనున్నారని సమాచారం. అంతేకాదు ఇంకో స్పెషల్ కూడా ఉంది. చిరుతో పాటు ఈ వేడుకకి ప్ర‌భాస్‌ (Prabhas) , అల్లు అర్జున్‌లు (Allu Arjun) కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయట. అది కనుక వర్కౌట్ అయితే చిరంజీవి(Chiranjeevi) , ప్రభాస్, అల్లు అర్జున్..లని ఒకే వేదికపై చూసే ఛాన్స్ ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా?
  • 2 ధనుష్ పై మరోసారి సుచిత్ర సంచలన వ్యాఖ్యలు!
  • 3 నాగబాబు ట్వీట్‌... బన్నీని దూరం పెడతారా? బన్నీనే దూరంగా వెళ్తాడా?

ఆల్రెడీ డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం ప్రభాస్ రూ.25 లక్షల వరకు విరాళం ఇవ్వడం జరిగింది. చిరంజీవి అయితే మొదటి నుండి తన సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. వీరితో పాటు అల్లు అర్జున్ కూడా డైరెక్టర్స్ అసోసియేషన్ కి అండగా నిలబడుతున్నట్టు టాక్ నడుస్తుంది. సో మొత్తంగా ఈ ఈవెంట్ సక్సెస్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు ఈ హీరోల అభిమానులకి కూడా ఇది కన్నుల విందు చేసే ఛాన్స్ ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #Prabhas

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

4 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

22 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

24 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago

latest news

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

34 mins ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

2 hours ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

3 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version