Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Narappa Movie: నారప్ప గురించి చిరంజీవి ఏమన్నా మురిసిపోయాడా!

Narappa Movie: నారప్ప గురించి చిరంజీవి ఏమన్నా మురిసిపోయాడా!

  • July 24, 2021 / 03:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Narappa Movie: నారప్ప గురించి చిరంజీవి ఏమన్నా మురిసిపోయాడా!

చిరంజీవికి సినిమా అంటే చాలా ఇష్టం. అది అతని సినిమానే అవ్వక్కర్లేదు. ఎవరి సినిమా అయినా అంతే ఇష్టం చూపిస్తారు. తన సహ కథానాయకులు, తన సరిసమానుల సినిమాలు అయినా ఆయన అలానే చూస్తారు. అంతే కాదు ఆయన సినిమా చూసి… ఫీడ్‌ బ్యాక్‌ని అద్భుతంగా చెబుతారు కూడా. గతంలో కొన్ని సందర్భాల్లో ఇలా చూశాం. తాజాగా ‘నారప్ప’ సినిమా చూశారు చిరు. ఆ తర్వాత ఆ సినిమా కథానాయకుడు వెంకటేశ్‌కి ఫోన్‌ చేసి మెచ్చుకున్నారు.

చిరంజీవి ఫోన్‌లో మాట్లాడిన మాటల్ని.. అక్షరాల రూపంలో చెబితే ఏం బాగుంటుంది అని వెంకటేశ్ అనుకున్నారో ఏమో… ఆ కాల్‌ని రికార్డు చేసి… దానిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇంకేముంది చిరంజీవి అభిమానులు, వెంకటేశ్ ఫ్యాన్స్‌ ఇప్పుడు ఆ ఆడియోను చూసి పండగ చేసుకుంటున్నారు. సినిమా గురించి, వెంకటేశ్‌ నటన గురించి చిరంజీవి మాటలు విని అందరూ ముచ్చటపడుతున్నారు. అంతగా ఏం చెప్పారనేగా మీ డౌట్‌. ‘‘వెంకీ నేనిప్పుడే ‘నారప్ప’ చూశాను. కంగ్రాట్స్‌. వావ్‌.. భలే నటించావ్‌.

సినిమాలో నాకెక్కడా వెంకటేశ్‌ కనిపించలేదు. నారప్ప మాత్రమే కనిపించాడు. మొత్తంగా కొత్త వెంకటేశ్‌ని చూశాను. పాత్రని లోతుగా అర్థం చేసుకుని నటించావ్‌ నువ్వు వెంకీ. నీలోని నటుడు ఎప్పుడూ ఏదో సాధించాలి, మంచి పాత్రలు చేయాలనే తపనతో ఉంటాడు. నీకు సంతృప్తినిచ్చే సినిమా ఇది. నీ కెరీర్‌లో గర్వంగా చెప్పుకునే చిత్రమవుతుంది’’ అంటూ చిరంజీవి ఆడియోలో చెప్పారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ammu Abhirami
  • #Chiranjeevi
  • #D.Suresh Babu
  • #Kalaippuli S Thanu
  • #Karthik Rathnam

Also Read

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

trending news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

3 hours ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

3 hours ago
Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

21 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

22 hours ago

latest news

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

3 hours ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

4 hours ago
AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version