Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ కోలీవుడ్ డైరెక్టర్ ను ఎంచుకోవడం వెనుక అంత కథ ఉందా..!

మెగాస్టార్ కోలీవుడ్ డైరెక్టర్ ను ఎంచుకోవడం వెనుక అంత కథ ఉందా..!

  • November 21, 2020 / 10:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ కోలీవుడ్ డైరెక్టర్ ను ఎంచుకోవడం వెనుక అంత కథ ఉందా..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నాడు. దీని తరువాత మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదాలం’ రీమేక్ ను కూడా చెయ్యబోతున్నాడు. ఇది కూడా పూర్తయ్యాక ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించడానికి ఓకే చెప్పారు. నిజానికి ‘ఆచార్య’ తరువాత ‘లూసిఫర్’ రీమేక్లోనే చిరు నటించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా మధ్యలో మెహర్ రమేష్ సినిమా వచ్చి చేరింది. దీనికి కారణం కూడా లేకపోలేదు.’లూసిఫర్’ రీమేక్ కు సరైన దర్శకుడు దొరకడం లేదు. సుకుమార్ దగ్గర నుండీ మొదలుపెట్టి సుజీత్, వి.వి.వినాయక్, హరీష్ శంకర్ ఇలా చాలా మందిని సంప్రదించారు చిరు.

ఓ దశలో వినాయక్ ఫిక్స్ అని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఈ స్క్రిప్ట్ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఇన్సైడ్ టాక్. అందుకే మోహన్ రాజా అనే తమిళ దర్శకుడిని ఎంపిక చేసుకున్నట్టు ప్రస్తుతం టాక్ నడుస్తుంది. నిజానికి ఇతను ‘ధృవ’ సీక్వెల్ కోసం చరణ్ ను సంప్రదించాడట. అయితే చరణ్ ఇతని స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేసినట్టు సమాచారం. అదే సమయంలో ఇతను అనుకోకుండా మెగాస్టార్ ను కలవడంతో ‘లూసిఫర్’ రీమేక్ డిస్కషన్ వచ్చిందట. ఈ రీమేక్ విషయంలో మోహన్ రాజా అభిరుచి ఎలా ఉందో తెలుసుకోవాలని..

Ram Charan role in Chiranjeevi's Acharya Movie1Ram Charan role in Chiranjeevi's Acharya Movie1

ఇతన్ని కొన్ని సలహాలను సూచించమని కోరారట మెగాస్టార్. ఈ నేపథ్యంలో మోహన్ రాజా చెప్పిన మార్పులు చిరుకి బాగా నచ్చాయట. అందులోనూ ఇతను రీమేక్ సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు.. అందుకే చిరు ఇతన్ని ‘లూసిఫర్’ రీమేక్ కు దర్శకుడిగా ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే మోహన్ రాజా పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి చిరుని మెప్పిస్తే కానీ.. ఇతను ఈ ప్రాజెక్టుకి డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడని చెప్పలేము.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Lucifer Remake
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

15 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

15 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

17 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

20 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

17 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

18 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

19 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

20 hours ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version