Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

  • August 29, 2019 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నారా? ఈ అంశం పై చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇది నిజమైతే బాగుణ్ణు అని అభిమానులు కోరుకుంటుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం సమస్యే లేదని ఆ వార్తల్ని కొట్టి పారేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం… పవన్ కళ్యాణ్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. 2021 వరకూ వరుసగా రెండు సినిమాలు చేయబోతున్నారట పవన్ కళ్యాణ్.

chiranjeevi-requesting-pawan-kalyan-to-make-re-entry-into-movies1

అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన రానప్పటికీ … ఫిలింనగర్లో మాత్రం ఈ విషయం పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీని వెనుక మెగాస్టార్ చిరంజీవి హస్తం ఉందని టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘సైరా’ విషయమై తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ‘సినిమా కెరీర్‌ను వేస్ట్ చేసుకోవద్దు’ అంటూ తమ్ముడికి సున్నితంగా సలహాలు ఇచ్చారంట. ఇక ‘అభిమానుల గురించి కూడా ఓ సారి ఆలోచించాలని… వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదని’ కూడా చిరు చెప్పడంతో… సినిమాల వైపు రావాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది నవంబర్లో పవన్ కళ్యాణ్ సినిమా మొదలు కాబోతుందని…. ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించబోతుందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా 55 కోట్లు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు తెలుస్తుంది. మరో విశేషం ఏమిటంటే… ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పని చేస్తారని, అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్ చేస్తాడని తెలుస్తుంది. ఇక ఈ చిత్రం పూర్తి కాగానే పవన్ కు అత్యంత సన్నిహితుడైన రామ్ తాళ్లూరి బేనర్ అయిన ‘ఎస్ఆర్‌టి ఎంటర్టెన్మెంట్స్’ లో కూడా పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తాడని కూడా తెలుస్తుంది.ఈ చిత్రానికి డాలీ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టులలో ఒక్కో సినిమాని ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ రెడీగా ఉందట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru
  • #Director Harish Shankar
  • #Mytri movie makers
  • #pawan kalyan

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

17 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

19 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

21 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

22 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version