Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Chiranjeevi: ‘లూసీఫర్’ రీమేక్ ఉన్నట్టా లేనట్టా..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

Chiranjeevi: ‘లూసీఫర్’ రీమేక్ ఉన్నట్టా లేనట్టా..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

  • May 28, 2021 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ‘లూసీఫర్’ రీమేక్ ఉన్నట్టా లేనట్టా..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

మోహన్ లాల్ హీరోగా నటించిన మలయాళం సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ ను తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఈ రీమేక్ లో నటించబోతున్నారు. మొదట ఈ రీమేక్ కోసం చాలా మంది దర్శకులను అనుకున్నప్పటికీ ఫైనల్ గా తమిళ దర్శకుడు మోహన్ రాజా ఫిక్స్ అయ్యాడు. అయితే ‘ఇతను రెడీ చేసిన స్క్రిప్ట్ కూడా చిరుకి నచ్చలేదని.. దాంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని’.. కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు మోహన్ రాజా.

ఆయన ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ అంశం పై స్పందించాడు. మోహన్ రాజా మాట్లాడుతూ.. ” ‘లూసీఫర్’ రీమేక్ ఆగిపోయింది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మేమంతా బిజీగా గడుపుతున్నాం. ఈ రీమేక్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆల్రెడీ రెండు పాటలను కూడా కంపోజ్ చేశారు. అవి రెండు చిరంజీవి సార్ కి అలాగే చరణ్ కు బాగా నచ్చాయి. దయచేసి ఈ సినిమా ఆగిపోయింది అంటూ వస్తున్న వార్తలను నమ్మకండి.

పరిస్థితులు నార్మల్ స్టేజికి వచ్చిన వెంటనే ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంభిస్తాము” అంటూ చెప్పుకొచ్చాడు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ల ‘ఆచార్య’ షూటింగ్ కూడా ఫైనల్ స్టేజిలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే ‘లూసిఫర్’ రీమేక్ పై దృష్టి పెడతారు. అటు తరువాత మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదళం’ రీమేక్ లో కూడా నటిస్తారు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi

Also Read

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

related news

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

trending news

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

2 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

20 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

21 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

21 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

23 hours ago

latest news

Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

10 mins ago
Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

18 mins ago
Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

39 mins ago
Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

47 mins ago
Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version