Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్ ప్లాప్ డైరెక్టర్ కు షాకిచ్చిన చిరు!

అల్లు అర్జున్ ప్లాప్ డైరెక్టర్ కు షాకిచ్చిన చిరు!

  • May 10, 2019 / 05:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్ ప్లాప్ డైరెక్టర్ కు షాకిచ్చిన చిరు!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151 వ చిత్రమైన ‘సైరా’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్ లో చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక మెగాస్టార్ తన తరువాతి చిత్రాల్ని కొరటాల శివ, త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయనున్నాడు. అయితే అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ వక్కంతం వంశీ చిరుని కలిసి ఓ కథ వినిపించాడట. ‘కిక్’ ‘రేసు గుర్రం’ ‘టెంపర్’ వంటి చిత్రాలకి రైటర్ గా కూడా పనిచేసాడు వక్కంతం వంశీ.

  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

తాజాగా చిరంజీవి కోసం వంశీ ఓ కథను సిద్ధం చేసాడట. ఇటీవల చిరంజీవిని కలసి కథ వినిపించాడట. అయితే ఆ కథ ఆ మాత్రం చిరుకి నచ్చలేదంట. దీంతో చిరు వంశీకి నో చెప్పేశాడట. లైన్ నచ్చినప్పటికీ చిరు రిజెక్ట్ చేసాడట. దీనికి వంశీ గత చిత్రం ప్లాపవ్వడమే కారణమని తెలుస్తుంది. ఇలాంటి సమయంలో ఓ చిన్న హీరోతోనే, మీడియం రేంజ్ హీరోతోనో సినిమా చేసి హిట్టు కొట్టి ప్రూవ్ చేసుకోవాలని… ఆ తరువాతే ఇలాంటి స్టార్ హీరో దగ్గరకి రావాలని ఫిలింనగర్ లో చర్చలు మొదలయ్యాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi

Also Read

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

trending news

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

2 hours ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

3 hours ago
Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

4 hours ago
Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

5 hours ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

5 hours ago

latest news

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

3 hours ago
Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

4 hours ago
Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

5 hours ago
Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version