Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » దర్శకుడు కొరటాలకు సంబంధించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన చిరు…!

దర్శకుడు కొరటాలకు సంబంధించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన చిరు…!

  • April 7, 2020 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దర్శకుడు కొరటాలకు సంబంధించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన చిరు…!

మెగాస్టార్ చిరంజీవి… ఇప్పుడు దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు తర్వాత ఆయన రేంజ్ లో ఇండస్ట్రీని ఏలుతున్న వ్యక్తి. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు మెగాస్టార్. అంతే కాకుండా ‘కరోనా క్రైసిస్ చారిటీ’ సంస్థను ఏర్పాటు చేసి పేద సినీ కళాకారులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన గొప్ప వ్యక్తి. లాక్ డౌన్ కారణంగా సినిమాల షూటింగ్ లు ఆగిపోవడంతో అనేక పేద సినీ కళాకారుల కుటుంబాలు తిండి లేక రోడ్డున పడే పరిస్ధితుల్లో వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చిన మెగాస్టార్ ను ఎంతోమంది స్టార్ హీరోలు..

స్టార్ దర్శక నిర్మాతలు స్ఫూర్తిగా తీసుకుని తమకు తోచిన విరాళాలను అందించారు. అందుకే ఇప్పుడు చిరంజీవి పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగాస్టార్ … దర్శకుడు కొరటాల గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయట పెట్టారు. ఆయన మాట్లాడుతూ…” తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం చూసి తమ చిత్రం ‘ఆచార్య’ షూటింగ్ ను బంద్ చేద్దామని నేను చెప్పగానే దర్శకుడు కొరటాల వెంటనే ఓకే చెప్పేశారు.

Chiru152 Movie Launch Chiranjeevi Koratala Siva Movie

కొరటాల గారికి సమాజం పట్ల ఎంతో అవగాహన.. మేధస్సు ఉంది. కేవలం రాష్ట్రానికి సంబందించిన రాజకీయ విషయాలు మాత్రమే కాదు.. జాతీయ – అంతర్జాతీయ విషయాలపైన కూడా పట్టున్న వ్యక్తి కొరటాల. దిగజారుతున్న రాజకీయాలు – నాయకుల వ్యక్తిత్వాలు – ప్రవర్తన గురించి శివ ఎప్పుడూ ఆందోళన చెందుతుంటాడు. అంతేకాదు తనకు పిల్లలు పుడితే స్వార్థంతో సమాజానికి ఏమీ చేయలేమని.. బిడ్డలు వద్దనే కఠోర నిర్ణయం తీసుకున్న గొప్ప వ్యక్తి కొరటాల. అంతటి గొప్ప వ్యక్తిత్వం – సామాజిక సృహ ఉన్న దర్శకుడితో సినిమా చేయడం నాకు నిజంగా ఎంతో గర్వంగా ఉంది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #Chiranjeevi
  • #Chiru 152
  • #DOP Thiru
  • #Koratala Shiva

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

related news

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

3 hours ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

4 hours ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

7 hours ago

latest news

Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

44 mins ago
Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Monalisa: డైరక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైరల్‌ మోనాలిసా.. ఆయన మళ్లీ అరెస్ట్‌ అవుతాడా?

Tollywood : నువ్వు హీరో ఏంట్రా అని అన్నారట.. కట్ చేస్తే హీరోగా 36వ సినిమా.. ఎవరా హీరో ? ఏంటా సంగతి ?

Tollywood : నువ్వు హీరో ఏంట్రా అని అన్నారట.. కట్ చేస్తే హీరోగా 36వ సినిమా.. ఎవరా హీరో ? ఏంటా సంగతి ?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version