Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Chiranjeevi: అయోధ్య రామ మందిర ఆహ్వానం అందింది!

Chiranjeevi: అయోధ్య రామ మందిర ఆహ్వానం అందింది!

  • January 8, 2024 / 07:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: అయోధ్య రామ మందిర ఆహ్వానం అందింది!

అయోధ్యలో రామ మందిర పునఃప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. ఈనెల 22న మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు శాస్త్రోక్తంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అదేవిధంగా భారత దేశంలోని ఎంతోమంది సినీ రాజకీయ వ్యాపార క్రీడా రంగానికి చెందినటువంటి ప్రముఖులకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానాలు కూడా అందుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందిందని తెలుస్తుంది.

అయితే ఈ విషయం గురించి చిరంజీవి మాట్లాడుతూ తమకు రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందిందని జనవరి 22వ తేదీ జరగబోయే ఈ మహత్తర కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వెళుతున్నామని చిరంజీవికి వెల్లడించారు. రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఆహ్వానం రావడం నిజంగా అదృష్టం అంటూ ఈ సందర్భంగా చిరంజీవి తెలియజేశారు. ఆ రోజు కుటుంబంతో సహా అయోధ్య వెళ్తున్నామని తెలిపారు.

చిరంజీవి (Chiranjeevi) తాజాగా హనుమాన్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే ఈ కార్యక్రమంలో భాగంగా అయోధ్య ఆహ్వానం గురించి చిరంజీవి వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే అంబానీ రతన్ టాటా బాలీవుడ్ సెలబ్రిటీలో అయినటువంటి రణబీర్ కపూర్ అలియా భట్ రాజ్ హిరానీ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, కన్నడ సూపర్‌ స్టార్ యశ్, సన్నీడియోల్ వంటి వారందరికీ కూడా ఈ ఆహ్వానం అందిందని తెలుస్తుంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

Prabhas Sreenu: చిరంజీవికి డూప్ గా ప్రభాస్ శీను ఏ సినిమాలోనో తెలుసా?

Prabhas Sreenu: చిరంజీవికి డూప్ గా ప్రభాస్ శీను ఏ సినిమాలోనో తెలుసా?

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

7 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

7 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

8 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

9 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

10 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

6 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

10 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

11 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

11 hours ago
Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version