Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Chiranjeevi: మరో టాలెంటెడ్ డైరెక్టర్ తో చిరు.. వర్కౌట్ అవుతుందా..!

Chiranjeevi: మరో టాలెంటెడ్ డైరెక్టర్ తో చిరు.. వర్కౌట్ అవుతుందా..!

  • February 20, 2024 / 09:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: మరో టాలెంటెడ్ డైరెక్టర్ తో చిరు.. వర్కౌట్ అవుతుందా..!

ఫాంటసీ లేదా డిఫరెంట్ థ్రిల్లర్ మూవీస్ తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు దర్శకుడు విఐ ఆనంద్. ‘హృదయం ఎక్కడున్నది’ అనే సినిమాతో దర్శకుడిగా మారిన ఇతను ఆ తర్వాత చేసిన ‘టైగర్’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు తర్వాత చేసిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా?’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ‘ఒక క్షణం’ ‘డిస్కో రాజా’ పెద్దగా ఆడకపోయినా, ఇటీవల వచ్చిన ‘ఊరు పేరు భైరవకోన’ జస్ట్ ఓకే అనిపించింది.

బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. అయితే ఇతను నెక్స్ట్ ఏ హీరోతో (Chiranjeevi) సినిమా చేస్తాడు? ఏ నిర్మాతతో సినిమాలు చేస్తాడు? అనే చర్చలు ఇప్పుడు ఊపందుకున్నాయి. దానికి ఓ హింట్ లభించింది. ఈరోజు విఐ ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ బర్త్ డే విషెస్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఆ సంస్థ అధినేత అనిల్ సుంకర .. ‘ఊరు పేరు భైరవకోన’ కి సమర్పకులుగా వ్యహరించిన సంగతి తెలిసిందే.

సో విఐ ఆనంద్ నెక్స్ట్ మూవీ ఈ బ్యానర్లో ఉండొచ్చు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ వద్ద చిరంజీవి డేట్స్ ఉన్నాయి. ‘భోళా శంకర్’ ఆడలేదు కాబట్టి.. ఇదే బ్యానర్లో ఇంకో సినిమా చేసి పెడతాను అని చిరు మాటిచ్చారు. అనిల్ సుంకర కూడా ఈ విషయాన్ని పరోక్షంగా తెలియజేశారు. మరి ఇది నిజమవుతుందో లేక ఇంకో హీరోతో ఈ బ్యానర్లో విఐ ఆనంద్ సినిమా ఉంటుందో.. చూడాలి..!

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Vi Anand

Also Read

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

related news

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

చిరంజీవిని కలిసిన శేఖర్ కమ్ముల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Mega 157: అనిల్ యాక్షన్ ప్లాన్.. మెగాస్టార్ కోసం పెద్ది టెక్నీషియన్!

trending news

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

50 mins ago
Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

1 hour ago
Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

3 hours ago
Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

4 hours ago
Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

11 hours ago

latest news

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

3 hours ago
Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

4 hours ago
Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

1 day ago
పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version