Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » చిరంజీవి, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో క్రేజీ సినిమా ఫైనల్ అయ్యింది

చిరంజీవి, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో క్రేజీ సినిమా ఫైనల్ అయ్యింది

  • December 28, 2018 / 05:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో క్రేజీ సినిమా ఫైనల్ అయ్యింది

అప్పుడెప్పుడో త్రివిక్రమ్-చిరంజీవి-పవన్ కళ్యాణ్ ల క్రేజీ కాంబినేషన్ లో టి.సుబ్బిరామరెడ్డి ఒక సినిమా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సరిగా వర్కవుట్ అయితే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆఫ్ టి.ఎఫ్.ఐగా ఆ సినిమా నిలిచిపోయేదనుకోండి. అయితే.. పవన్ కళ్యాణ్ పోలిటికల్ ఎంట్రీతో ఆ కాంబినేషన్ ఆగిపోయినట్లేనని అనుకొన్నారందరూ. కానీ.. ఆ మాల్టీస్టారర్ ఆగింది తప్పితే.. త్రివిక్రమ్-చిరంజీవి కాంబినేషన్ ఆగలేదని నిన్న స్పష్టమైంది.

నిన్న జరిగిన “వినయ విధేయ రామ” ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్వయంగా చిరంజీవి మాట్లాడుతూ.. “త్రివిక్రమ్ దర్శకత్వంలో.. దానయ్య నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నాను. ఈ ప్రొజెక్ట్ సెట్ చేసింది చరణ్” అని స్టేట్ మెంట్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆల్రెడీ రైటర్ గా త్రివిక్రమ్ తో చిరంజీవి ఆల్రెడీ “జై చిరంజీవ” సినిమాకి వర్క్ చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ.. కొన్ని డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్సే. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత చిరంజీవి-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉంటాయా చెప్పండి. సో, త్రివిక్రమ్ ఆల్రెడీ కమిట్ అయిన బన్నీ సినిమాను పూర్తి చేసుకొని చిరంజీవి సినిమా మొదలెడతాడన్నమాట. ఈలోపు సైరా నరసింహారెడ్డి పూర్తైపోతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #chiranjeevi trivikram
  • #Chiru
  • #Director Trivikram

Also Read

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

related news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

trending news

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

9 mins ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

2 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

3 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

5 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

5 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

6 hours ago
Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

8 hours ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version