Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఖైదీ నంబర్ 150!

ఖైదీ నంబర్ 150!

  • June 29, 2016 / 06:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఖైదీ నంబర్ 150!

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం కత్తిలాంటోడు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో చిరంజీవి రైతుల కోసం పోరాడే వ్యక్తిగా కనిపించనున్నారు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కి జైలు పాలవుతారు. ఖైదీగా ఊసలు లెక్కిస్తారు. ఇదే సన్నివేశాన్ని నిన్న హైదరాబాద్లోని చంచల్ గూడ జైలులో చిత్రీకరించారు. చిరు ఖైదీ వస్త్రధారణలో ఉన్న ఫోటో అనధికారికంగా బయటికి వచ్చింది.

అందులో చిరు వంటిపై  ఉన్న ఖైదీ దుస్తుల పై 150 అని ఉంది. అంటే ఈ సినిమాలో ఖైదీ నంబర్ 150 గా కనిపించనున్నారు. తన 150 వ సినిమాకు గుర్తుగా ఈ నంబర్ ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పాతికేళ్ల క్రితం చిరు ఖైదీ 786 గా కనిపించి విజయం అందుకున్నారు. ఈ చిత్రం చిరు సినీ పయనంలో ఒక మైలు రాయిగా నిలిచింది. ఆ తర్వాత పదేళ్లక్రితం ఠాగూర్ సినిమాలో మెగాస్టార్ ని ఖైదీని చేశారు. జైలు లో చిరు పై వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలిచాయి. ఆ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన వి.వి.వినాయక్ కత్తిలాంటోడుకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ మూవీలోనూ జైలు సీన్లు అభిమానులను ఆకట్టుకుంటాయని సమాచారం.  లైకా ప్రొడక్షన్ తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ వచ్చేనెల 12 వరకు హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతుంది. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు ఎడిటింగ్ చేస్తున్నారు. అభిమానులకు తన పుట్టిన రోజు కానుకగా ఆగస్టు 22 న కత్తిలాంటోడు తొలి టీజర్ ను విడుదల చేయాలని చిరు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చిత్ర బృందం పని చేస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #chiranjeevi 150th movie
  • #chiru 150 movie
  • #Mega 150
  • #Mega Star Chiranjeevi

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

8 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

11 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

16 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

16 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

17 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

6 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

7 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

8 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

9 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version