Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Khaidi No 150 Movie: ఖైదీ 150 ఆ స్టార్ హీరో చేయాల్సి మిస్ అయిందా ?

Khaidi No 150 Movie: ఖైదీ 150 ఆ స్టార్ హీరో చేయాల్సి మిస్ అయిందా ?

  • September 5, 2023 / 03:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Khaidi No 150 Movie: ఖైదీ 150 ఆ స్టార్ హీరో చేయాల్సి మిస్ అయిందా ?

మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు ఎంతమంది ఉన్నారో లెక్కించడం కష్టం. దశాబ్ధాలుగా ఆయన ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. దాదాపు నలభై ఏళ్ల సినీ కెరీర్లో ఎన్నో వందలమందికి ఆయన జీవితాన్ని ప్రసాదించారు. మధ్యలో రాజకీయాలంటూ పదేళ్లు సినిమాలకు దూరమై సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆయన 150వ సినిమా ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా తమిళంలో స్టార్ హీరో విజయ్ నటించిన కత్తి మూవీకి రీమేక్.

ఈ సినిమా విడుదలై చిరంజీవి కెరీర్లో తొలి 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. బాక్సాఫీసు వద్ద భారీ షేర్లతో కలెక్షన్ల సునామీ సృష్టించింది. వాస్తవానికి ఖైదీ నెంబర్ 150 సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించాల్సి ఉందని చిత్ర దర్శకుడు గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తను ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాన్ని మిస్ అయ్యానని.. నిజానికి తమిళ్ సినిమా కత్తిని టాలీవుడ్లో ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి రీమేక్ చేయాలని అనుకున్నాడట.

4-khaidi-no-150

ఈ సినిమా పట్ల ఎన్టీఆర్ కూడా చేయాలని ఆసక్తి చూపించారని చెప్పుకొచ్చాడు. కానీ విజయ్ ముందుగా కత్తి ఈ సినిమాను తెలుగులో డబ్ చేయాలనుకోవడం.. ఇందులో మెగాస్టార్ చిరంజీవిని హీరోగా ఎంపిక చేయడం లాంటి కారణాలతో ఈ సినిమా ఆగిపోయిందని వివరించాడు. అయితే ఈ సినిమా నిరాశ మిగిల్చిన తర్వాత.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో (Khaidi No 150 Movie) ఓ సినిమా చేసేందుకు ఎన్టీఆర్ కు కథ వినిపించారని..

దానిలో హింస ఎక్కువగా ఉండడంతో కుదరలేదని చెప్పారు. ఇదే కాకుండా 2016 – 17 సమయంలో కూడా ఎన్టీఆర్ గోపీచంద్ కాంబోలో మరో ప్రాజెక్ట్ కూడా ఆగిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. మరి భవిష్యత్తులోనైనా వీరి కాంబోలో సినిమా వస్తుందో రాదో చూడాలి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Jr Ntr
  • #Khaidi No 150

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

3 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

1 day ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

1 day ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago

latest news

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

2 hours ago
Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago
CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version