Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » బాలయ్య పుట్టిన రోజునాడు చిరు ఆసక్తికర ట్వీట్..!

బాలయ్య పుట్టిన రోజునాడు చిరు ఆసక్తికర ట్వీట్..!

  • June 10, 2020 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య పుట్టిన రోజునాడు చిరు ఆసక్తికర ట్వీట్..!

కొద్దిరోజులు క్రితం సోషల్ మీడియాలోకి ఎంటరైన మెగాస్టార్ చిరంజీవి అన్ని ముఖ్య సంధర్భాలపై స్పందిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. కాగా నేడు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సంధర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. బాలకృష్ణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, షష్ఠి పూర్తి మాదిరి వందేళ్ల వేడుక కూడా జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం అటు పరిశ్రమ వర్గాలతో పాటు, నందమూరి మరియు మెగా అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం కొద్దిరోజులుగా వీరి మధ్య నడుస్తు వివాదమే.

చిత్ర పరిశ్రమకు సంబంధించి చిరంజీవి అధ్యక్షతన తెలంగాణా గవర్నమెంట్ తో జరిగిన కొన్ని కీలక సన్నివేశాలకు బాలయ్యను పిలవలేదు. ఈ విషయంలో వీరి మధ్య రగిలిన వివాదం అనేక ఆరోపణలకు దారితీసింది. బాలయ్యను పిలవకపోవడంపై ఆయన తీవ్ర వాఖ్యలు చేశారు. ఈ విషయంలో పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించి బాలయ్య ఆరోపణలు చేయగా వీరి మధ్య అంతరం మరింత పెరిగింది అని అందరూ అనుకున్నారు. ఐతే చిరంజీవి పరిశ్రమలో ఇలాంటివి సాధారణమే, అని భావించారేమో బాలయ్యకు బర్త్ డే విషెష్ చెప్పారు.

Clash Between Chiranjeevi and Balakrishna1

ఇక మనసులో బాలయ్య విషయంలో చిరుకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా, హుందాగా స్పందించి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇక దీనిపై బాలయ్య ఫ్యాన్స్ కొంచెం ఆనందంగానే ఉన్నారు. చిరు ఫ్యాన్స్ మాత్రం అవసరమా అంటున్నారు. మరి చిరంజీవి విషెస్ కి బాలకృష్ణ తిరిగి కృతఙ్ఞతలు తెలుపుతారో లేదో. బాలకృష్ణకు కేవలం పేస్ బుక్ అకౌంట్ మాత్రమే ఉంది. ట్విట్టర్ లేదు కాబట్టి ఆయన రియాక్షన్ మనకు తెలియకపోవచ్చు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Balakrishna
  • #Balayya Babu
  • #NBK
  • #NBK 106

Also Read

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

related news

Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

Samyuktha Menon: అఖండ 2 లో సంయుక్త మీనన్ రోల్ కి ఇంత ప్రాముఖ్యత ఉందా..?

Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ రేట్లు… అత్యాశకి పోతున్నారా?

trending news

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

1 hour ago
వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

2 hours ago
‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

2 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

3 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

4 hours ago

latest news

Akhanda 2: ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఆ షోలు క్యాన్సిల్! కారణం ఇదే!

39 mins ago
AKHANDA 2: నందమూరి కాంపౌండ్ లో సంయుక్త రేర్ ఫీట్.. ఆ హిట్ పడితే రికార్డే!

AKHANDA 2: నందమూరి కాంపౌండ్ లో సంయుక్త రేర్ ఫీట్.. ఆ హిట్ పడితే రికార్డే!

1 hour ago
RC17: చరణ్, సుక్కు కథ.. ఎంతవరకు వచ్చిందంటే..

Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

4 hours ago
Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version