Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మెహర్ రమేష్ విషయంలో మెగా స్టార్ ఫైనల్ డెసిషన్ అదే…!

మెహర్ రమేష్ విషయంలో మెగా స్టార్ ఫైనల్ డెసిషన్ అదే…!

  • May 6, 2020 / 08:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెహర్ రమేష్ విషయంలో మెగా స్టార్ ఫైనల్ డెసిషన్ అదే…!

మెహర్ రమేష్ ఈ పేరు తలుచుకుంటే నిర్మాతలకే కాదు… ప్రేక్షకులకి కూడా గుండెల్లో రైళ్ళు పరిగెడుతూ ఉంటాయి. ఈయన తీసిన 4 సినిమాల్లో ఒక ‘బిల్లా’ మాత్రమే కాస్త చూడదగ్గ సినిమా. అది కూడా కాపీ, పేస్ట్ … అనుకోండి. అయితే కమర్షియల్ గా మాత్రం ఎన్టీఆర్ ‘కంత్రి’ సక్సెస్ అయ్యింది. అయితే సమ్మర్ కి క్రెడిట్ రావాల్సింది… బై మిస్టేక్… అశ్వినీ దత్, ఎన్టీఆర్ లు మెహర్ కు క్రెడిట్ ఇచ్చేసారు.

‘బిల్లా’ ఎలాగూ పర్వాలేదు అనిపించింది కాబట్టి… వెంటనే ‘శక్తి’ సినిమా చేసే అవకాశం ఇచ్చేసారు ఎన్టీఆర్, అశ్వినీ దత్ లు. అప్పటి వరకూ టాలీవుడ్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా అది. కానీ కట్ చేస్తే అందులో మూడో వంతు కూడా రికవరీ అవ్వలేదు. ఫ్యామిలీ హీరో వెంకటేష్ కూడా మెహర్ బుట్టలో పడిపోయాడు. ఆ ‘షాడో’ పడితేనే వెంకీ ఫ్యాన్స్ ఇప్పటికీ నిద్రపోరు. అలాంటి మెహర్ రమేష్ డైరెక్షన్లో మెగాస్టార్ సినిమా చేస్తాను అని ప్రకటించాడు. అంతే మెగా ఫ్యాన్స్ భయంతో వణికి పోతున్నాడు.

Chiranjeevi's decision on Meher Ramesh1

అయితే మెహర్ రమేష్ కు … ఓ రీమేక్ తీసే అవకాశాన్ని చిరు ఇస్తున్నాడని తెలుస్తుంది. నిజానికి తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ అనే చిత్రాన్ని రీమేక్ చెయ్యాలని గతంలో పవన్ కళ్యాణ్ అనుకున్నాడు. కానీ రాజకీయాల వల్ల చెయ్యలేదు. ఇప్పుడు ఆ చిత్రాన్ని చిరు రీమేక్ చెయ్యాలి అని భావిస్తున్నారట. ఎలాగూ రీమేక్ అంటే.. కాపీ, పేస్ట్ మాత్రమే. ఇక చిరు ఎలాగు దర్శకత్వ శాఖలో ఉండి చూసుకుంటారు కాబట్టి… మెహర్ రమేష్ కు ‘వేదాళం’ సినిమాను రీమేక్ చేసే బాధ్యతల్ని అప్పగిస్తున్నారు అని తెలుస్తుంది.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru154
  • #Megastar Chiranjeevi
  • #Mehar Ramesh
  • #Vedalam

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

20 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

20 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

21 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

22 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

2 days ago

latest news

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

23 mins ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

6 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

18 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version