Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

  • July 17, 2025 / 12:40 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

వరల్డ్‌ సినిమాలో దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ది ప్రత్యేక శైలి. ఆయన ఎంచుకునే కథలు, చేసే సినిమాలను టచ్‌ చేయాలని మిగిలిన దర్శకులు కలలో కూడా ఆలోచించరు అని చెబుతుంటారు. అలాంటాయన ఇప్పుడు ‘ఒడిస్సీ’ అనే ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏం చేయబోతోంది అనే అంచనాలు ఓ వైపు సాగుతుండగానే మరోవైపు ఆ సినిమా టీమ్‌ ఆసక్తికరమైన స్టెప్‌ వేసింది. అప్పుడే ప్రచారం స్టార్ట్‌ చేసేశారా అని అనుకుంటున్నారా? ప్రచారం కాదు ఏకంగా టికెట్ల అమ్మకం మొదలుపెట్టేశారు. అవును ఏడాది ముందు స్టార్ట్‌ చేసేశారు.

Christopher Nolen

హాలీవుడ్ దర్శకుడు అయిన క్రిస్టోఫర్‌ నోలన్‌కి ఇండియన్ సినిమా ఆడియెన్స్ భారీ సంఖ్యలోనే ఉన్నారు. తన మార్క్ మైండ్ బ్లోయింగ్‌, మైండ్‌ బాగ్లింగ్‌ సినిమాలతో ఊహించని ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంటారాయన. ఆయన అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేసి విడుదల చేయడంలోనూ ఆయన తోపే. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న ‘ఒడిస్సీ’ చిత్రాన్ని కూడా అలానే విడుదల చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో సినిమా ఐమ్యాక్స్‌ టికెట్ల అమ్మకాన్ని ప్రారంభించారు. ఏదైనా సినిమాకి మహా అయితే రెండు నెలలు ముందు టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. కానీ నోలన్ సినిమాకి మాత్రం ఏకంగా ఏడాదికి ముందే మొదలుపెట్టారు.

Christopher Nolen about The Odyssey movie tickets

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!
  • 2 విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!
  • 3 Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!
  • 4 Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

‘ఒడిస్సీ’ సినిమాను ప్రత్యేకంగా ఐమ్యాక్స్ 70 ఎంఎం వెర్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐమ్యాక్స్ వారు బుకింగ్స్ ఓపెన్ చేసేశారు. దీంతో నోలన్ సినిమాకి ఉన్న క్రేజ్, ఐమ్యాక్స్ వెర్షన్‌కి ఉన్న క్రేజ్ అర్థమవుతోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 17న వస్తోంది అని ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. విదేశాల్లో ఈ టికెట్లకు ఇప్పటికే మంచి రెస్పాన్స్‌ వస్తోంది అని సమాచారం. మ్యాట్‌ డామన్‌, టామ్‌ హోలండ్‌, అనీ హ్యాత్‌వే, జెండాయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. 250 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతోంది.

‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Christopher Nolen
  • #Nolen
  • #The Odyssey

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

15 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

15 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

15 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

18 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

20 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

19 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

20 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

21 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

22 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version