Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ravi Kishan: సినిమాలో నటించినట్లే జరుగుతోంది.. క్లైమాక్స్‌ ఏమవుతుందో మరి!

Ravi Kishan: సినిమాలో నటించినట్లే జరుగుతోంది.. క్లైమాక్స్‌ ఏమవుతుందో మరి!

  • April 18, 2024 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Kishan: సినిమాలో నటించినట్లే జరుగుతోంది.. క్లైమాక్స్‌ ఏమవుతుందో మరి!

శర్వానంద్‌ (Sharwanand) సినిమా ‘రాధ’ (Radha) గుర్తుందా? అందులో మినిస్టర్‌ సుజాత అనే విలన్‌ పాత్రలో నటించారు రవి కిషన్‌ (Ravi Kishan). సినిమా ఆఖరులో ‘నేను నీ కొడుకును నాన్నా..’ అంటూ ‘నాన్నకు ప్రేమతో’ థీమ్‌తో వస్తాడు సప్తగిరి (Saptagiri). ఆ ఇష్యూతో మొత్తం పొలిటికల్ కెరీర్‌ను ఇరుకున పెట్టేసుకుంటాడు మినిస్టర్‌ సుజాత. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అనుకుంటున్నారా? ఆయన నిజ జీవితంలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఆ సినిమాలో ఆయన రాజకీయ నాయకుడిగా నటించినా… ఆయన నిజ జీవితంలోనూ పొలిటికల్‌ లీడరే. ఈ క్రమంలోనే తాను రవి కిషన్ కూతురిని అంటూ ఓ వీడియోను రిలీజ్‌ చేసింది ఓ అమ్మాయి. తన తల్లి అంటూ ఓ మహిళను ముందుకు తీసుకొచ్చింది. అంతేకాదు ఈ విషయాన్ని నిరూపించడానికి ఎంత దూరం అయినా వెళ్తానంటూ యుద్ధానికి దిగింది. సీనియర్ ఆర్టిస్ట్‌గా, పొలిటిషియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రవి కిషన్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో ప్రేక్షకులు షాకవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'కన్నప్ప'.. నయన్ ప్లేస్ లో ఆమె ఫిక్స్ అట..!
  • 2 తండేల్ వర్సెస్ రాబిన్ హుడ్.. నితిన్ విషయంలోనే ఇలా జరుగుతోందా?
  • 3 అలా చేయడం చాలా తప్పు అంటున్న ప్రముఖ నటి .. ఏం జరిగిందంటే?

షినోవా అనే ఒక అమ్మాయి తాను రవి కిషన్ కూతురిని అంటూ వీడియో విడుదల చేసింది. తాను రవి కిషన్ కూతురినే అని నిరూపించుకోవడానికి ఆధారాలతో ముందుకు వస్తానని, దానికి కొంత సమయం కావాలని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంతా అసలు నిజం ఏంటో తెలుసుకోవడానికి మీడియా షినోవాను కలిసింది. ఆ సమయంలోనే షినోవా తల్లిని అంటూ అపర్ణ అనే మహిళ మీడియాతో మాట్లాడింది.

1996లో రవి కిషన్‌కు, తనకు స్నేహితుల సమక్షంలో పెళ్లి జరిగిందని అపర్ణ చెబుతున్నారు. కొంతమంది నటుల విషయంలో ఇలాంటి సంఘటనలు గతంలో జరిగాయి. ఇది కూడా అలాంటిదే అని కొందరు అంటున్నా… నిజం ఉందో లేదో తేల్చాల్సిందే అని మరికొందరు అంటున్నారు. అయితే ఇదంతా ఆయన నటించిన సినిమా ‘రాధ’లో సన్నివేశాలనే పోలి ఉన్నాయని మరికొందరు గుర్తు చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ravi Kishan

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

7 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

7 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

7 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

8 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

10 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

7 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

8 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

9 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version