Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » మల్టీస్టారర్ మూవీ కోసం భారీ ఖర్చుతో కాలనీ సెట్ నిర్మాణం

మల్టీస్టారర్ మూవీ కోసం భారీ ఖర్చుతో కాలనీ సెట్ నిర్మాణం

  • April 28, 2018 / 03:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మల్టీస్టారర్ మూవీ కోసం భారీ ఖర్చుతో కాలనీ సెట్ నిర్మాణం

తెలుగు సినిమా పరిశ్రమ అనేక విధాలుగా అభివృద్ధి చెందుతోంది. నిర్మాణంలో నాణ్యత పెరుగుతోంది. కథకి అనుగుణంగా ప్రాంతాలను వెతకడమే కాదు.. అవసరమైతే ఆ ప్రాంతాన్ని సృష్టిస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత అనేక చిత్రాలకు పెద్ద సెట్స్ వేస్తున్నారు. రీసెంట్ గా రంగస్థలం సినిమా కోసం ఆ గ్రామ సెట్ నే నిర్మించారు. ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో వస్తున్న మూవీ కోసం కూడా రాయలసీమలోని ఓ విలేజ్ సెట్ ని నిర్మించారు. తాజాగా డైరక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న నాని, నాగార్జున మల్టీ స్టారర్ చిత్రానికి ఓ కాలనీ సెట్ ని వేశారు. ఇందుకోసం కోటి రూపాయలు ఖర్చు అయినట్లు తెలిసింది. రెండు నెలలు కష్టపడి ఈ కాలనీని సృష్టించారు. ఈ మూవీ మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోని మియాపూర్ మెట్రో స్టేషన్లో జరిగింది.

నాని, రష్మిక మందన్న, సంపూర్ణేష్ బాబులపై సన్నివేశాలు చిత్రీకరించారు. సెకండ్ షెడ్యూల్ ఈ కాలనీలో మే 2 నుంచి మొదలుకానుంది. మే 10 నుంచి ఈ షూట్ లో నాగ్ పాల్గొంటారు. అప్పుడు నాని, నాగార్జున కాంబో సీన్స్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో నాగ్ సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని డాక్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. నాగార్జున డాన్ పాత్రలో అలరించబోతున్నాడు. కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Film industry News and Gossips
  • #Indian Film News Updates
  • #Multi Starrer Nani Nagarjuna Movie
  • #Telugu Cinema News updates
  • #Telugu movie News in telugu

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

Shefali: మిస్టరీగా ‘కాంటా లగా’ హీరోయిన్‌ డెత్‌.. క్లారిటీకి రాని పోలీసులు

ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

2 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

3 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

8 hours ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version