Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Babloo: ఆయన ముగ్గురు చనిపోయారు.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను!

Babloo: ఆయన ముగ్గురు చనిపోయారు.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను!

  • September 21, 2023 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Babloo: ఆయన ముగ్గురు చనిపోయారు.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను!

చిత్రం సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు నటుడిగా పరిచయమయ్యారు బబ్లు అనంతరం ఈయన ఆర్య సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా చిత్రం సినిమాలోని ఇతని నటనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సినిమాలలో కూడా బబ్లు నటించి సందడి చేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఈయన పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.

ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన (Babloo) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తాను ఎందుకు సినిమాలకు దూరమయ్యాననే విషయాలన్నింటిని కూడా ఈ సందర్భంగా బబ్లు మాట్లాడుతూ నేను ముద్దుల మేనల్లుడు సినిమాలో మొదటిసారి బాలా నటుడిగా నటించానని అప్పుడు నా వయసు ఐదు సంవత్సరాలని తెలిపారు .ఇక పదవ తరగతి చదువుతున్న సమయంలో నాకు చిత్రం సినిమా అవకాశం వచ్చిందని తెలిపారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే 2012వ సంవత్సరంలో ఒక్కసారిగా నాన్న మరణించారు ఆ తర్వాత గత ఏడాది నా చెల్లి మరణించిందని ఈ ఏడాది మా నాన్న సోదరి కుమారుడు కూడా మరణించారు. ఇలా నాకెంతో ఇష్టమైనటువంటి ఈ ముగ్గురు మరణించారని ఈయన తెలిపారు. 2012 వ సంవత్సరంలో నాన్న చనిపోయిన తర్వాత తాను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.

నాన్నకు మరణం తర్వాత రెండు సంవత్సరాలు పాటు బ్యాంకాక్ లోనే ఉండిపోయానని తెలిపారు. అయితే ప్రస్తుతం తిరిగి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నానని సొంతంగా ఒక ప్రాజెక్టు కూడా చేస్తున్నానని ఈ సందర్భంగా బబ్లు తాను సినిమాలకు దూరం కావడానికి గల కారణాలను తెలియజేశారు. ఇక ఈయన తిరిగి సినిమాలలో బిజీ అవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Comedian Babloo

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

5 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

6 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

6 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

10 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

10 hours ago

latest news

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

13 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

14 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version