Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Dharmavarapu: ధర్మవరపు సుబ్రహ్మణ్యం చివరి కోరిక ఏంటో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Dharmavarapu: ధర్మవరపు సుబ్రహ్మణ్యం చివరి కోరిక ఏంటో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

  • October 24, 2023 / 11:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dharmavarapu: ధర్మవరపు సుబ్రహ్మణ్యం చివరి కోరిక ఏంటో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లలో ఒకరైన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ టైమింగ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆయన మరణించి చాలా సంవత్సరాలు అవుతున్నా సినిమాల రూపంలో ఆయన బ్రతికే ఉన్నారని చాలామంది భావిస్తారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం భార్య తాజాగా ఒక సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2013 సంవత్సరంలో లివర్ క్యాన్సర్ తో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కన్నుమూశారు.

వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల అతని కుటుంబ సభ్యులు కాపాడుకోలేకపోయారు. ధర్మవరపు భార్య కృష్ణజ మాట్లాడుతూ ఆయన చివరి రోజుల్లో తన ఆరోగ్య స్థితిని తలచుకుని ఎంతో బాధ పడ్డారని చెప్పుకొచ్చారు. మనవల్ని చూడాలనేది తన భర్త చివరి కోరిక అని ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారని కృష్ణజ అన్నారు. ధర్మవరపు పెద్ద కొడుకు సందీప్ వ్యాపార రంగంలో స్థిరపడగా రెండో కొడుకు రవిబ్రహ్మతేజ సినిమాల్లో సక్సెస్ కావాలని భావిస్తున్నారట.

తన పేరును (Dharmavarapu) నిలబెట్టాలని రవిబ్రహ్మతేజ దగ్గర ధర్మవరపు సుబ్రహ్మణ్యం మాట తీసుకున్నారని సమాచారం. రవిబ్రహ్మతేజ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతారేమో చూడాలి. ఇండస్ట్రీ పెద్దలు రవిబ్రహ్మతేజకు తమ వంతు సపోర్ట్ చేయాలని ఆశిద్దాం. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ల కొరత వేధిస్తోంది. సరిగ్గా దృష్టి పెడితే రవిబ్రహ్మతేజ ఈ రంగంలో సక్సెస్ సాధించడం సాధించడం కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం సినిమా ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ ఎంతోమంది కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంలో తన వంతు సహాయం చేశారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకులకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ దర్శకనిర్మాతలు రవిబ్రహ్మతేజకు మూవీ ఆఫర్లు ఇచ్చి సహాయం చేస్తారేమో చూడాలి. ధర్మవరపు సుబ్రహ్మణ్యం స్థాయిలో రవిబ్రహ్మతేజ సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dharam

Also Read

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

related news

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

trending news

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

3 mins ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

7 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

10 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

11 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

13 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

16 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

17 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

18 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version