Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Racha Ravi,Chammak Chandra: చంద్రన్న లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను.. రచ్చ రవి ఎమోషనల్?

Racha Ravi,Chammak Chandra: చంద్రన్న లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను.. రచ్చ రవి ఎమోషనల్?

  • September 1, 2022 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Racha Ravi,Chammak Chandra: చంద్రన్న లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను.. రచ్చ రవి ఎమోషనల్?

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ఎన్నో సరికొత్త కార్యక్రమాలు ప్రసారం అవుతూ బుల్లితెర ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి. ఇప్పటికే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ, కామెడీ స్టార్స్ వంటి కార్యక్రమాలు ప్రసారమౌతూ ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్నాయి.ఇదిలా ఉండగా ఈ కార్యక్రమాల తరహాలోనే మనవూరి రంగస్థలం అనే మరొక కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయనుంది.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా చమ్మక్ చంద్ర రచ్చ రవి వంటి జబర్దస్త్ కమెడియన్స్ సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇదివరకే వీరందరూ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించుకొని ఆ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి ఇలా ఇతర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా రచ్చ రవి చమ్మక్ చంద్ర ఓ స్కిట్ చేశారు. ఈ స్కిట్ లో భాగంగా చమ్మక్ చంద్ర లేడీ గెటప్ వేశారు.

ఈ స్కిట్ ద్వారా అందరిని సందడి చేసిన అనంతరం రచ్చ రవి ఒక్కసారిగా చమ్మక్ చంద్ర కాళ్లపై పడుతూ ఆరోజు చంద్రన్న నాకు అవకాశం ఇవ్వక పోయి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండే వాడిని కాదు అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఇలా రచ్చ రవి కెరియర్ గురించి చెబుతూ ఎమోషనల్ కాగా అనంతరం చమ్మక్ చంద్ర మాట్లాడారు. చమ్మక్ చంద్ర సైతం ఇండస్ట్రీలో కొనసాగాలని అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో కొందరు తనకు 1500 రూపాయలు ఇచ్చి ఇంటికి వెళ్ళు అని చెప్పారట.

ఇలా తాను కూడా కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా చమ్మక్ చంద్ర సైతం గత విషయాలను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.మొత్తానికి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సందడి చేస్తున్న ఈ కమెడియన్స్ అనంతరం స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమంలో కూడా సందడి చేశారు. ప్రస్తుతం మనవూరి రంగస్థలం అనే కార్యక్రమంలో కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chammak Chandra
  • #Chandra
  • #comedian racha ravi
  • #Racha Ravi

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

18 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

23 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

24 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version