Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Santhanam Wife : ఆ కమెడియన్ భార్య ఈ రేంజ్ లో ఉంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు!

Santhanam Wife : ఆ కమెడియన్ భార్య ఈ రేంజ్ లో ఉంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు!

  • September 23, 2023 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Santhanam Wife : ఆ కమెడియన్ భార్య ఈ రేంజ్ లో ఉంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు!

కేవలం హీరోలకు మరియు హీరోయిన్లకు మాత్రమే కాదు. కమెడియన్స్ కి కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. అందుకు బెస్ట్ ఉదాహరణ మన బ్రహ్మానందం గారే. అలా తమిళం లో ఒకప్పుడు వడివేలు ఇప్పుడు, నేటి తరానికి ఆ రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న కమెడియన్ సంతానం. చూసేందుకు హీరో లాగ కనిపించే ఈ కమెడియన్ కామెడీ టైమింగ్ చూస్తే ఎలాంటి వారైనా పొట్టచెక్కలు అయ్యేలాగా నవ్వాల్సిందే. డైరెక్ట్ తెలుగు సినిమాలో ఇప్పటి వరకు ఈయన నటించలేదు కానీ, తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా మాత్రం మన ఆడియన్స్ కి బాగా సుపరిచితమే.

ఇతని పంచ్ డైలాగ్స్ కి ఉండే క్రేజ్ మామూలుది కాదు. సాధారణంగా మన టాలీవుడ్ లో ఉండే రేంజ్ కమెడియన్స్ ఎక్కడా ఉండరని అందరూ అంటూ ఉంటారు. సంతానం ని చూస్తే మన కమెడియన్స్ కామెడీ టైమింగ్ ని మ్యాచ్ చెయ్యగలడు అని అనిపిస్తాది. ఒకప్పుడు ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాల్లో సంతానం కచ్చితంగా కమెడియన్ గా ఉండాల్సిందే. కానీ ఇప్పుడు మాత్రం ఆయన రూట్ ని మార్చి హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

2016 వ సంవత్సరం వరకు వరుసగా సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూ వచ్చిన (Santhanam) సంతానం, ఆ తర్వాత హీరో గా మాత్రమే నటిస్తూ వస్తున్నాడు. రీసెంట్ గానే ‘డీడీ రిటర్న్స్’ అనే చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఇది ఇలా ఉండగా సంతానం గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బయటపడింది. చూసేందుకు హీరో లాగ కనిపించే సంతానం తల్చుకుంటే టాప్ మోస్ట్ హీరోయిన్స్ ని కూడా తన వలలో పడేయగలడు.

కానీ అతను మాత్రం ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు ఉష, ఈమె చూసేందుకు చాలా యావరేజి లుక్స్ తో సంతానం ని ఏమాత్రం మ్యాచ్ చెయ్యలేదని అంటున్నారు నెటిజెన్స్. కానీ చూడాల్సింది అందం కాదు, మనసు అనే కాన్సెప్ట్ తో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Santhanam

Also Read

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

related news

trending news

2 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

12 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

12 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

13 hours ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

14 hours ago

latest news

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

17 hours ago
Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

20 hours ago
Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

21 hours ago
Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version